రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్ గా రూపొందిన లైగర్ సినిమా మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ సినిమా ను స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు.
ఛార్మీ మరియు కరణ్ జోహార్ లు ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా కోసం గత నెల రోజులుగా విపరీతంగా ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను చెబుతూ ఉన్నారు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు పూరి జగన్నాథ్ మరియు ఇతర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఆ సమయంలో చిత్ర యూనిట్ సభ్యులు సినిమా టైటిల్ గురించి స్పందించారు. సినిమా కు మొదట లైగర్ అని కాకుండా ఫైటర్ అనే టైటిల్ ను అనుకున్నారట. సినిమా లో హీరో ఫైటర్ కనుక టైటిల్ బాగా యాప్ట్ అవుతుందని భావించారు. మొదట పూరి కూడా టైటిల్ కి ఓకే చెప్పాడు.
ఆ తర్వాత సినిమా టైటిల్ ను యూనిక్ గా ఉంటే బాగుంటుందని దర్శకుడు పూరి ఆలోచనలో పడ్డాడట. ఆ సమయంలోనే వారికి లైగర్ అనే టైటిల్ ఆలోచన వచ్చిందట. అయితే లైగర్ అంటే ప్రేక్షకులకు అర్థం అవుతుందా లేదా అని భావించి సింహం మరియు పులి బొమ్మలను ఫస్ట్ పోస్టర్ లో పెట్టాడట. ఆ తర్వాత తక్కువ సమయంకే ప్రేక్షకులకు లైగర్ అంటే ఏంటీ అనేది అర్థం అయ్యింది.
ఆ తర్వాత ఎప్పుడు కూడా లైగర్ అంటే ఏంటీ అనే ప్రశ్న ప్రేక్షకుల్లో రాలేదు. సినిమా చూసిన తర్వాత లైగర్ అంటే ఏంటి అనేది పూర్తిగా అర్థం అవుతుంది అంటూ యూనిట్ సభ్యులు చెప్పుకొచ్చారు. ఫైటర్ గా కంటే లైగర్ గానే సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయ్యింది. టైటిల్ వల్ల కూడా సినిమా కు అదనపు ఆకర్షణ వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.