యాభైకి దగ్గర పడుతున్నా గ్లామర్ తన పర్ఫెక్ట్ ఫిగర్ తో కుర్రాళ్లని ఉర్రూతలూగిస్తున్న బాలీవుడ్ భామ మలైకా అరోరా ఓ పక్క తన కన్నా చిన్న వాడు అర్జున్ కపూర్ తో ప్రేమ వ్యవహారం నడిపిస్తూనే మరోపక్క కెరీర్ లో కొత్త అడుగులు వేస్తుంది. సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ తో మలైకాకి సెపరేట్ క్రేజ్ ఉంది. అయితే లేటెస్ట్ గా మలైకా తన ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది. అదేదో సినిమాతోనో.. వెబ్ సీరీస్ తోనో కాదు.. తన గురించి చెప్పుకునేందుకు వచ్చింది మలైకా.
డిస్నీ హాట్ స్టార్ లో మూవింగ్ విత్ మలైకా రియాలిటీ టాక్ షో ప్రారంభించింది మలైకా.. ఈ షో ప్రోమోతోనే వావ్ అనిపించిన మలైకా ఫస్ట్ ఎపిసోడ్ డైరక్టర్, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ తో చేసింది. ఆ ఎపిసోడ్ లో దిల్ సే లో తనకు వచ్చిన చెయ్య చెయ్య సాంగ్ ఆఫర్ గురించి ప్రస్తావించారు. ఆ పాటని ఎవరెవరు వద్దన్నారో కూడా చెప్పుకొచ్చారు. ఇక సెకండ్ ఎపిసోడ్ లో నేహా ధూపియా పాల్గొన్నది. తన లైఫ్ లో జరిగిన మంచి చెడుల గురించి చెబుతూ ఎమోషనల్ అవుతుంది మలైకా.
అంతేకాదు మొదటి ఎపిసోడ్ లో తన ఫిట్ నెస్, వర్క్ అవుట్స్, మలైకా హాట్ లుక్స్ గురించి స్టార్ హీరో కరీనా కపూర్ కూడా ఒక బైట్ ఇచ్చింది. సెలబ్రిటీ అప్ క్లోజ్ విత్ వెరీ పర్సనల్ అంటూ ప్రోమోతోనే సూపర్ ఇంట్రెస్ట్ కలుగచేసిన మలైకా ఎపిసోడ్స్ లో మాత్రం అంత స్టఫ్ ఉన్నట్టు అనిపించట్లేదని ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్.
షోలో తన సొంత డబ్బా ఎక్కువైందని.. వచ్చిన గెస్ట్ లతో ఇంకాస్త ఇంట్రెస్టింగ్ ఇంటరాక్షన్ ఉంటే బాగుంటుందని ప్రేక్షకులు అంటున్నారు. మరి ఆడియన్స్ ఇస్తున్న ఫీడ్ బ్యాక్ తో మలైకా ఎపిసోడ్ మరింత ఆసక్తిగా మారుస్తుందో లేదో చూడాలి.
కెరీర్ లో ఫస్ట్ టైం ఓటీటీ షో కోసం హోస్ట్ గా మారింది మలైకా. బాలీవుడ్ లో ఇలాంటి టాక్ షోల గురించి తెలిసిందే. మొత్తం అడల్ట్ కంటెంట్ తో ఉండే కాఫీ విత్ కరణ్ షోని క్రాస్ చేయాలి అంటే మలైకా మరింత వర్క్ అవుట్ చేయాల్సి ఉంటుంది. హిందీలో కపిల్ శర్మ షో.. కాఫీ విత్ కరణ్ లకు ధీటుగా తన ఇంటర్వ్యూస్ ఉండాలని ప్లాన్ చేసిన మలైకాకు మొదట్లోనే నిరాశ తప్పేలా లేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.