గ్లామర్ కంటెంట్ ని వడ్డించడంలో F2 ఫ్రాంఛైజీని కొట్టేది వేరొకటి లేదని ప్రూవైంది. హాస్యంతో పాటు గ్లామర్ కంటెంట్ పైనా దర్శకుడు అనీల్ రావిపూడి ఎక్కువగానే ఫోకస్ చేసారు. ప్రస్తుతం అతడు F2 కి కొనసాగింపు భాగం ఎఫ్ 3ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీలో తమన్నా - మెహ్రీన్ ల గ్లామర్ కంటెంట్ మరో లెవల్లో ట్రీటిస్తుందని ఇప్పటికే అర్థమైంది.
ఇంతకుముందు రిలీజ్ చేసిన ఎఫ్ 3 లోని `ఊ ఆ అహా అహా` అనే పాట వీడియో చూశాక భామలతో సినిమాకు గ్లామర్ పరంగా డబుల్ డోస్ ని యాడప్ చేశారని అర్థమవుతోంది. ఇక సునీల్ తో కలిసి సోనాల్ ఇచ్చే ట్రీట్ మరో లెవల్లో ఉంటుందని .. సోనాల్ మూవీ ఆద్యంతం బికినీలతో మురిపించనుందని కూడా టాక్ వినిపిస్తోంది.
అయితే ఇంతలోనే బుట్టబొమ్మ పూజా హెగ్డేతో ఐటమ్ నంబర్ చేయించే ఆలోచనతో నిర్మాత దిల్ రాజు ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. సడెన్ గా ఈ టాపిక్ ఎందుకో మళ్లీ తెరపైకొచ్చింది? అంటే.. నిజానికి దిల్ రాజు ఇంతకుముందే ఒక సినిమా కోసం పూజా హెగ్డేకి అడ్వాన్స్ ఇచ్చారట. కానీ ఇప్పుడు పూజా హెగ్డే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.
ఒక్కో చిత్రానికి రూ. 4 కోట్లు పారితోషికం అందుకుంటూ దడ పుట్టిస్తోంది. తన కాల్షీట్లు దొరకడమే కష్టంగా ఉంది. ఆ కారణంగా పూజా పై దిల్ రాజు ఆసక్తిగా లేరట. అందుకే అడ్వాన్స్ తిరిగి వెనక్కి అడగడం కంటే అతను ఒక ఐటెమ్ నంబర్ కోసం ఎంపిక చేసుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. గ్లామర్ డోస్ ఎంత పెంచినా ఆస్వాధించేందుకు యూత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. మరి ఎఫ్ 3 డబుల్ డోస్ తో సమ్మర్ లో కుర్రకారు కూల్ అయిపోతారేమో చూడాలి.
విక్టరీ వెంకటేష్ - వరుణ్ తేజ్- సునీల్ లతో కలిసి అనీల్ రావిపూడి భారీ ఎంటర్ టైనర్ ని తెరకెక్కిస్తున్నారు. అతడి నుంచి ప్రేక్షకులు భారీ వినోదాత్మక చిత్రాన్ని ఫ్రాంఛైజీ అభిమానులు ఆశిస్తున్నారు. టాలీవుడ్ లో మరో గోల్ మాల్ రేంజులో ఇది ఉంటుందని భావిస్తున్నారు. ఈ వేసవిలో విడుదలయ్యే F3 - ఫన్ రైడ్ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.