వెంకటేష్ , నాగ చైతన్య కాంబినేషన్లో వస్తున్న 'వెంకీ మామ' కి సంబంధించి అసలు ఇప్పటి వరకూ రిలీజ్ డేట్ బయటికి రాలేదే. మళ్లీ పోస్ట్ పోన్ ఏంటా అనుకోకండి. నిజాని కి 'వెంకీ మామ' రిలీజ్ డేట్ ఇంత వరకూ రాక పోయినా అన్ అఫీషియల్ గా ఓ రెండు మూడు తేదీలు అనుకున్నారు. ముందు నుండి డిసెంబర్ నెలాఖరునే రిలీజ్ ప్లాన్ చేసి అను కోకుండా మళ్లీ సంక్రాంతి వైపు మొగ్గు చూపారు.
ఇక మళ్లీ డిసెంబర్ లోనే రిలీజ్ అనుకోని డిసెంబర్ 6న పక్కా చేసుకున్నారు. మొన్నటి వరకూ ఇదే డేట్ కి స్టిక్ అయ్యారు. అనౌన్స్ మెంట్ కూడా ఇవ్వాలని భావించారు. తీరా చూస్తే అయోధ్య లో రామ మందిరం ఇష్యూ పై సుప్రీం కోర్ట్ తీర్పు వచ్చింది. అంతే ఇక 6 నుండి మళ్లీ వెనక్కి తగ్గారు. దానికి రీజన్ ఒకటే డిసెంబర్ 6 బ్లాక్ డే. తాజాగా వచ్చిన తీర్పు ఎఫెక్ట్ ఆ రోజున ఏమైనా ఉండొచ్చని భావించి ఫైనల్ గా డిసెంబర్ చివరి వారాని కి పోస్ట్ పోన్ చేసుకుంటున్నారట.
ఏదేమైనా 'వెంకీ మామ' విషయంలో రిలీజ్ డేట్ ప్రకటించ కుండా సురేష్ బాబు అండ్ టీమ్ అటు దగ్గు బాటి ఇటు అక్కినేని ఫ్యాన్స్ ని బాగా ఇబ్బంది పెడుతున్నారు. మరి ఫైనల్ డేట్ ప్రకటించేదెప్పుడో ?