తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పటికి ఆమె కెరీర్ కు ఎలాంటి లోటు లేదు. ఈ మధ్యనే తన 31వ పుట్టినరోజున తన లవ్ మ్యాటర్ రివీల్ చేసి షాకిచ్చింది. హీరో కమ్ నిర్మాత అయిన జాకీ భగ్నానీతో పెళ్లి పీటలకు ఎక్కనున్న విషయాన్ని ఆమె చెప్పారు. అయితే.. దీనిపై ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి షాకింగ్ వాస్తవాల్ని వెల్లడించారు. రకుల్ - జాకీ జాతకాల్ని నిశితంగా పరిశీలించిన ఆయన.. ఆమె భవిష్యత్తు ఎలా ఉంటుందన్న విషయాన్ని చెప్పి షాకిచ్చారు.
ఆయన మాటల్ని ఎందుకు నమ్మాలన్న ప్రాథమిక ప్రశ్నకు.. నాగ్ చైతన్య.. సమంత వైవాహిక జీవితం మీదన ఆయన చెప్పిన మాటలే నిజం కావటంతో.. రకుల్ జాతకంపై ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకూ ఆయనేం చెప్పారంటే.. జాకీ భగ్నానీది మకరరాశి అని.. ఆయన జాతకంలో శని దృష్టి చంద్రుడు, శుక్రుడిపై ఉన్నందున వివాహానికి సంబంధించిన సమస్యలు వస్తాయన్నారు. రకుల్‌ది మిధున రాశి అని.. ఆమె జాతకం ప్రకారం గురువు.. కేతువు కలిసి ఉండటంతో కుటుంబం సౌఖ్యం ఉండదన్న జోస్యాన్ని ఆయన వినిపిస్తున్నారు.
వారి పెళ్లి.. ఎంగేజ్ మెంట్ వరకు వచ్చి ఆగుతుందని.. ఒకవేళ పెళ్లి జరిగినా తర్వాత చాలా ఇబ్బందులు తప్పవన్నారు. పిల్లలు కలగకపోవటంతో పాటు న్యాయపరమైన ఇబ్బందులు తప్పవన్నారు. ఆమె ఒక కేసు విషయంలో జైలుకు వెళ్లే అవకాశం ఉందన్నారు. ఇలా రకుల్ వైవాహిక జీవితానికి సంబంధించి.. ఆమె భవిష్యత్ జీవితానికి సంబంధించి వేణు స్వామి చెప్పిన జోస్యం ఇప్పుడు మింగుడుపడనిదిగా మారింది. మరేం జరుగుతుందో కాలమే డిసైడ్ చేస్తుందని చెప్పక తప్పదు.