ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతరామరాజు మరియు కొమురం భీమ్ పాత్రల్లో కనిపించిన రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు పోటీ పడి మరీ నటించారు. ఇద్దరు కూడా నువ్వా నేనా అన్నట్లుగా నటించి ఎమోషన్స్ ను పండించడం ద్వారా సినిమా స్థాయి పెరిగింది అనడంలో సందేహం లేదు. అద్బుతమైన రామరాజు పాత్ర కోసం రామ్ చరణ్ చాలా కష్టపడ్డాడు. నిజమైన బాక్సింగ్ ఛాంపియన్స్ వద్ద ట్రైనింగ్ తీసుకోవడం తో పాటు ఫిజిక్ కోసం ఆహార నియమాలు పాటించాడు.
తాజాగా రామ్ చరణ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో లో చరణ్ యాక్షన్ సన్నివేశాల కోసం చాలా కష్టపడుతూ ప్రాక్టీస్ చేస్తున్నాడు. హీరోలు చాలా సాఫ్ట్‌గా చాలా హుందాగా ఉంటారని మనం అనుకుంటాం. కాని వారు పాత్రల కోసం.. సినిమాలో పర్ఫెక్షన్ కోసం ఎంతగా కష్టపడుతారు.. ఎన్ని టేక్ లు చేస్తారు అనేది ఈ వీడియోను చూస్తుంటే అర్థం అవుతుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ మూవీగా ఈ సినిమా నిలుస్తుంది. ఇప్పటి వరకు చరణ్ నటించిన సినిమాల్లో మగధీర ను మించిన సినిమా లేదు.. అందులో ఆయన నటన సూపర్ అనుకున్నారు. కాని ఇప్పుడు చరణ్ కి ఆ సినిమాను మించిన సక్సెస్ ని ఆర్ ఆర్ ఆర్ ఇచ్చింది. రామరాజు పాత్రలో చివరి సన్నివేశాల్లో రామ్ చరణ్ కనిపించిన తీరు నభూతో అన్నట్లుగా ఉందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
దాదాపుగా మూడు సంవత్సరాల పాటు రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా కోసం కష్టపడ్డాడు. అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. అద్బుతమైన సినిమా కోసం ఆ మాత్రం కష్టపడాల్సిందే.
జక్కన్న సినిమా అంటే కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ను ఇవ్వడం మాత్రమే కాకుండా కెరీర్ లో నిలిచి పోయే సినిమా గా కూడా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు.
రామ్ చరణ్ మాత్రమే కాకుండా ఈ సినిమాలో ఎన్టీర్ కూడా అద్బుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. సినిమాకు సంబంధించిన ప్రతి సన్నివేశం.. ఆ విషయానికి వస్తే ప్రతి షాట్ లో కూడా ఎమోషన్ ను పండించడం తో పాటు అద్బుతమైన యాక్షన్ సన్నివేశాలతో ఆహా అనిపించారు. రాజమౌళి మరో సారి తెలుగు సినిమా స్థాయిని ఆకాశమే హద్దు అన్నట్లుగా నిలిపాడు అనడంలో సందేహం లేదు.

.@AlwaysRamCharan 's fitness regimen is goals!