నల్లని డ్రెస్సులో అషు హీటెక్కించేసిందిగా..
"రాధిక అక్క ఇన్ పోర్చుగల్" అంటూ క్యాప్షన్ ఇచ్చిన అషూ, తన ట్రావెల్ యాడిక్ట్ హాబీని పంచుకున్నారు.
అషూ రెడ్డి.. ఈమధ్య ట్రావెలింగ్ కు సంబంధించిన ఫొటోలతో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఇప్పుడు సరికొత్తగా లిస్బన్ వీధుల్లో దిగిన పోటోలను షేర్ చేస్తూ మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. బ్లాక్ కలర్ డ్రెస్సులో ఆమె స్టైలిష్ లుక్‌తో ఫ్యాషన్ లవర్స్‌కి స్పూర్తిగా నిలుస్తున్నారు. "రాధిక అక్క ఇన్ పోర్చుగల్" అంటూ క్యాప్షన్ ఇచ్చిన అషూ, తన ట్రావెల్ యాడిక్ట్ హాబీని పంచుకున్నారు.
ఇక అషు ఇక నెవ్వర్ బిఫోర్ అనేలా స్టైలిష్ లుక్ లో, అందంగా కనిపిస్తున్నారు. సింపుల్ డ్రెస్‌ని ఎంత స్టైలిష్‌గా ప్రదర్శించవచ్చో ఆమెకు తెలుసు. ఆమె బాడీ లాంగ్వేజ్, ఆకర్షణీయమైన పోజులతో అషూ తన ప్రత్యేకతను చూపించారు. స్మార్ట్ లుక్స్‌తో పాటు, ఆమె ఫోటోలు చూసిన ప్రతి ఒక్కరు ఆమె బ్యూటీని ప్రశంసిస్తున్నారు. లిస్బన్ వీధుల్లోని చారిత్రక భవనాలు, వెనెజుల స్టైల్ బ్యాక్‌డ్రాప్‌లో ఆమె ఫోటోలను మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి.
ఇటీవల తన ప్రయాణాల ద్వారా అషూ ఫ్యాషన్ మరియు గ్లామర్‌ని సరికొత్తగా ప్రదర్శిస్తున్నారు. ఆమె టెక్నికల్‌గా ఫ్యాషన్ ను ఎలా మెయింటైన్ చేయాలో, కొత్త ఫ్యాషన్ స్టేట్మెంట్లను ఎలా ప్రదర్శించాలో తెలిసిన స్టైలిష్ ఆర్టిస్ట్‌గా నిలుస్తున్నారు. ఇక ఫాలోవర్స్ సైతం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు షేర్ చేస్తే వెంటనే అందులో లైక్స్, కామెంట్స్ తో తమ అభిమానాన్ని చూపిస్తున్నారు.
ఇక ఆమె కెరీర్ లో మరో స్తాయికి వెళ్లాలని ప్రయత్నం చేస్తోంది. ఎక్కువగా యూట్యూబ్ సాంగ్స్ ద్వారా మంచి క్రేజ్ అందుకుంది. ఇక బిగ్ బాస్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అప్పుడే అమ్మడు యువతను ఎక్కువగా ఎట్రాక్ట్ చేసింది. అలాగే చిన్న చిన్న సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంటోంది. మరి ప్రస్తుతం ఈ అమ్మడు తన గ్లామర్ షో ద్వారా కొత్తగా ఏమైనా అవకాశాలు అందుకుంటుందోమే చూడాలి.