సీకే దేవత దెబ్బకు నగరంలో కర్ఫ్యూ
లోదుస్తుల కంపెనీ లాభాల్ని స్కైలోకి చేర్చిన దిశా పటానీ, తాజాగా మరోసారి సీకే బ్రాండ్ లోదుస్తుల్లో విజృంభించింది.
ప్రఖ్యాత కెల్విన్ క్లెయిన్ బ్రాండ్ అంబాసిడర్ గా దిశా పటానీ యూత్ గుండెల్లో నిదురిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా టీనేజీ, కాలేజీ బోయ్స్ నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకూ ఏజ్ తో సంబంధం లేకుండా అందరికీ కంటికి కునుకుపట్టనివ్వని ట్రీటివ్వడమెలానో దిశాకు బాగా తెలుసు. అందుకే సీకే కంపెనీ ఈ భామను ఎప్పటికీ విడిచిపెట్టడం లేదు. 2020 కరోనా క్రైసిస్ కి ముందు నుంచే సీకే బ్రాండ్ కి దిశా పటానీ ప్రచారం చేస్తోంది. నాలుగేళ్లుగా ఈ బ్రాండ్ ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన ఘనత నిరభ్యంతరంగా దిశాకే చెందుతుంది.
లోదుస్తుల కంపెనీ లాభాల్ని స్కైలోకి చేర్చిన దిశా పటానీ, తాజాగా మరోసారి సీకే బ్రాండ్ లోదుస్తుల్లో విజృంభించింది. రకరకాల ఇన్నర్ దుస్తుల్లో దిశా పటానీ ఫోజులు ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. ''మీ రోజువారీ భ్రమణం ఇలా మొదలవ్వాలి! అంటూ దిశా పటానీతో సీకే బ్రాండ్ ప్రచారం చేయిస్తోంది. కాల్విన్ క్లైన్ లోదుస్తులతో దిశా సీజన్‌ను ప్రారంభిస్తుంది. ఐకానిక్ కంఫర్ట్ లుక్ ఇదిగో అంటూ యూత్ ని టీజ్ చేసింది.
ఇన్‌స్టాలో దిశా పటానీ సీకే లోదుస్తుల్లో ఒంపుసొంపులు ప్రదర్శించిన ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది. ఇవన్నీ అంతర్జాలంలో క్షణాల్లో వైరల్ అయ్యాయి. గూగుల్ లో ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి. సీకే దేవత దిశా మరోసారి చెలరేగిపోయింది! అంటూ బోయ్స్ జోరుగా కామెంట్లు చేస్తున్నారు. సీకే దేవత దెబ్బకు నగరంలో కర్ఫ్యూ విధించారంటూ ఒక అభిమాని సరదాగా వ్యాఖ్యానించాడు.
దిశా పటానీ కెరీర్ మ్యాటర్ కి వస్తే... ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కు పడుతున్నాయి. ఒక హిట్టు రెండు ఫ్లాపులతో అలా ముందుకు సాగుతోంది. అయితే జయాపజయాలతో సంబంధం లేకుండా ఈ హా* బ్యూటీ అవకాశాలు అందుకుంటోంది. ఇటీవల కల్కి 2898 ఏడి చిత్రంలో కనిపించిన దిశా పటానీ తదుపరి సీక్వెల్ లోను కనిపించనుంది. మరోవైపు 'వెల్ కం టు ది జంగిల్' లాంటి భారీ మల్టీస్టారర్ చిత్రంలోను దిశా నటిస్తోంది.