హీటెక్కించే లుక్కులో దివి నడుము మాయ
ముఖ్యంగా సోషల్ మీడియాలో దివి స్టైల్, డ్రెస్ సెలక్షన్, ఫోటోషూట్లు ఎంతో బోల్డ్‌గా ఉండటమే కాకుండా, యూత్‌కు ట్రెండింగ్‌గా మారుతున్నాయి.;

టాలీవుడ్‌లో గ్లామర్ పేజ్‌ను ఓవర్‌టేక్ చేస్తూ దూసుకెళ్తున్న టాలెంటెడ్ బ్యూటీ దివి వధ్య. 'బిగ్‌బాస్' షో ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లో అవకాశాలు తక్కువైనా.. డిజిటల్ మాధ్యమాల ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో దివి స్టైల్, డ్రెస్ సెలక్షన్, ఫోటోషూట్లు ఎంతో బోల్డ్‌గా ఉండటమే కాకుండా, యూత్‌కు ట్రెండింగ్‌గా మారుతున్నాయి.

తాజాగా డివి షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోషూట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. రంగురంగుల బ్యాక్‌డ్రాప్, చీర పట్టు ప్రింట్‌లతో రూపొందిన మల్టీ కలర్ వాల్ డిజైన్ మధ్యలో దివి ఇచ్చిన పొజ్ చూస్తే మైమరచిపోవాల్సిందే. పసుపు కలర్ బ్రోకేడ్ టాప్, ఒలివ్ గ్రీన్ స్కర్ట్ కాంబినేషన్‌లో దివి చాలా డిఫరెంట్ లుక్‌లో మెరిసింది. హెయిర్‌స్టైల్, నాజూకైన ఆభరణాలతో ఆమె లుక్ మిలియన్ డాలర్ వాల్యూ అనిపిస్తోంది.

కామెంట్స్ సెక్షన్‌లో అభిమానులు “ఫైర్”, “టెంపరేచర్ పెరిగిపోతుంది”, “స్టన్నింగ్ బ్యూటీ” అంటూ పొగడ్తలతో తెగ మురిసిపోతున్నారు. దివి ఫ్యాషన్ గురించి చెప్పాలంటే.. ప్రతి ఫోటోషూట్‌తోనూ కొత్త ప్రయోగాలకు వెళ్లే ధైర్యం, దానిని కన్విన్స్ చేసే అటిట్యూడ్ కలిగి ఉంది. అందుకే ఆమె ఫొటోలు ఎప్పుడూ వైరల్ అయ్యే అవకాశం ఉంటుంది.
డివి ఇప్పటికే కొన్ని వెబ్ సిరీస్‌లతో నటనలో తనలోని టాలెంట్‌ను రుజువు చేసుకుంది. ముఖ్యంగా 'లంబసింగి' సినిమాలో ఆమె లీడ్ రోల్‌లో కనిపించగా, తాజాగా కొన్ని సినిమాల్లో స్పెషల్ రోల్స్ కోసం చర్చలు నడుస్తున్నాయి. సోషల్ మీడియాలో దివి చేసిన ఫాలోయింగ్, స్టైల్ కన్ఫిడెన్స్‌తో కూడిన ఆహార్యం సినిమాలకు యాడ్‌గా మారే అవకాశం ఉంది. త్వరలోనే దివి ఒక పెద్ద సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేసే ఛాన్స్ ఉందని టాక్.