పిక్‌ టాక్‌ : అందాల దివి సైడ్‌ అదిరింది

ఈ అమ్మడు తెలుగు లో వరుసగా సినిమాలు చేస్తూ వెబ్‌ సిరీస్‌ ల్లో నటిస్తూ ఉందడి చేస్తుంది

Update: 2024-06-18 13:28 GMT

తెలుగు బిగ్‌ బాస్ ద్వారా మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ దివి. ఈ అమ్మడు తెలుగు లో వరుసగా సినిమాలు చేస్తూ వెబ్‌ సిరీస్‌ ల్లో నటిస్తూ ఉందడి చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేయడం ద్వారా వైరల్‌ అవుతూ ఉంది.

ఆకట్టుకునే అందం ఈ అమ్మడి సొంతం అంటూ గతంలోనే పలు ఫోటో షూట్స్ నిరూపించాయి. చీర కట్టు లో మోడ్రన్‌ డ్రెస్‌ ల్లో కూడా అందాల దివి చూపు తిప్పుకోనివ్వని అందం కలిగి ఉందని నెటిజన్స్‌ కామెంట్స్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం.

తాజాగా మరోసారి ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో సందడి చేసింది. ఈసారి సైడ్‌ యాంగిల్‌ పిక్స్‌ తో కవ్వించింది. నడుము అందంను చూపిస్తూ, కనిపించి కనిపించకుండా నడుము చూపిస్తూ ఆకట్టుకున్న ఈ అమ్మడు బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్ కి ఏమాత్రం తీసి పోవడం లేదంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

అందాల దివి కి యంగ్‌ స్టార్‌ హీరోలతో నటించేంత అందం మరియు ప్రతిభ ఉన్నాయి. అయినా కూడా దివికి ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు. ముందు ముందు అయినా దివి హీరోయిన్‌ గా బిజీ అవ్వాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.

Tags:    

Similar News