పిక్‌టాక్ : పల్చటి చీర కట్టులో అందాల క్లీవేజ్ షో
పల్చటి చీర కట్టులో క్లీ వేజ్ షో తో కవ్విస్తున్న ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్ ఫోటోలో సోషల్ మీడియాలో మరో సారి వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్‌లో వరుణ్ తేజ్‌తో కలిసి నటించిన 'కంచె' సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్. తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నా అదృష్టం కలిసి రాకపోవడంతో యంగ్ స్టార్ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు దక్కలేదు. బాలకృష్ణ వంటి బడా హీరోతో సినిమా చేసినా అది ఆమె కెరీర్‌ను మలుపు తిప్పలేక పోయింది. ఇండస్ట్రీలో అడుగు పెట్టి పదేళ్లు అవుతున్నా ఈ అమ్మడు ఇంకా ఆఫర్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఫోటోలు, వీడియోలు రెగ్యులర్‌గా వైరల్ అవుతున్నాయి.
కంచె సినిమా తర్వాత ఈ అమ్మడు చేసిన సినిమాల్లో కొన్ని కమర్షియల్‌గా హిట్ అయినా కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. అయినా తన అందం వల్ల ఆఫర్లను సొంతం చేసుకుంటూ ఉంది. ఇండస్ట్రీలో అడుగు పెట్టి పదేళ్లు అయినా అదే అందంతో ముద్దుగుమ్మ ప్రగ్యా ముద్దుగా కనిపిస్తుంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈమె అందం కారణంగానే ఇప్పటికీ ఆఫర్లు వస్తున్నాయని, లక్ కలిసి వస్తే ముందు ముందు అయినా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుంటుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇంత అందం ఉన్నా కాస్త ఎత్తు ఎక్కువ ఉండటం వల్ల కొందరు హీరోలు ఈమెను దూరం పెడుతున్నారు అనేది కొందరి అభిప్రాయం. ఏది ఏమైనా ఇంతటి అందాలకు దక్కాల్సిన గుర్తింపు దక్కలేదు, రావాల్సిన ఆఫర్లు రావడం లేదు అనేది అభిమానుల అభిప్రాయం. సోషల్ మీడియాలో తాజాగా మరోసారి ఈ అమ్మడు అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేసింది. అందాల ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్ మరోసారి క్లీ వేజ్ షోతో ఫోటోలను షేర్ చేసింది. పల్చటి చీర కట్టులో క్లీ వేజ్ షో తో కవ్విస్తున్న ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్ ఫోటోలో సోషల్ మీడియాలో మరో సారి వైరల్ అవుతున్నాయి.
ప్రగ్యా జైస్వాల్ గతంలో పలు అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేసింది, చీర కట్టు ఫోటోలతో కన్నుల విందు చేసింది. అయితే ఈసారి అంతకు మించి అన్నట్లుగా అందాల ఆరబోత చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. పల్చటి చీర కట్టులో భలే ఉంది అంటూ ప్రతి ఒక్కరితోనూ ప్రశంసలు దక్కించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు బాలకృష్ణతో చేస్తున్న డాకు మహారాజ్ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరోసారి బాలయ్యతో కలిసి ప్రగ్యా విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే నమ్మకంను ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.