రెడ్ హాట్ లో హీటెక్కించిన హాట్ బ్యూటీ!
ఇదిగో ఇక్కడిలో రెడ్ అండ్ మల్టీకర్ డిజైన్ ఔట్ ఫిట్ లో సెగలు పుట్టిస్తుంది. ఎరుపు రంగు బ్లౌజ్ పై మల్టీ కలర్ వేర్ ధరించింది.
బాలీవుడ్ హాట్ బ్యూటీ సంజీదా షేక్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో చాలా కాలంగా కొనసాగుతుంది. సినిమాలతో పాటు, వెబ్ సిరీస్ లు, ఐటం పాటలు, మ్యూజిక్ వీడియోస్ ఇలా వచ్చిన ఏ అవకాశాన్ని విడిచి పెట్ట కుండా కెరీర్ ని కొనసాగిస్తుంది. ఇటీవల రిలీజ్ అయిన `ది డైమండ్ బజార్` వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల్ని అలరిం చింది. వహీదా పాత్రలో బాగా కనెక్ట్ అయింది. ఆ పాత్ర అమ్మడి కెరీర్ కి ఓ ఐకానిక్ రోల్ అని చెప్పొచ్చు.
ఈ సిరీస్ తో దేశమంతా బాగా ఫేమస్ అయింది. అలాగే అమ్మడు సోషల్ మీడియాలోనూ అంతే యాక్టివ్ గా ఉంటుం ది. ఎప్పటి కప్పుడు హాట్ ఫోటోలతో కుర్రకారును అలరిస్తుంది. బాలీవుడ్ లో మిగతా భామలు కంటే భిన్నమైన తీరు ఆకట్టుకుంటుంది. తాజాగా సంజీదా మరో హీటెక్కించే ఫోటోతో అంతర్జాలంలోకి వచ్చేసింది. ఇదిగో ఇక్కడిలో రెడ్ అండ్ మల్టీకర్ డిజైన్ ఔట్ ఫిట్ లో సెగలు పుట్టిస్తుంది. ఎరుపు రంగు బ్లౌజ్ పై మల్టీ కలర్ వేర్ ధరించింది.
అమ్మడి పాల నురుగుల సౌందర్యంలో మరింత షైనింగ్ అవుతుంది. అమ్మడి కలర్ కి పర్పెక్ట్ ఔట్ ఫిట్ సెట్ అయింది. దీంతో సంజీదా వివిధ భంగిమల్లో కెమెరాకి ఫోజులిచ్చింది. బెడ్ పై పడుకుని ల్యాండ్ లైన్ లో మాట్లాడుతున్నట్లు ఓ భంగమలో ఫోజు ఇచ్చింది. మరోపిక్ లో కాపీ కప్ తో అలరించింది. ఇంకా కుర్రకారును కిర్రెక్కించే భంగిమలెన్నో. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నెటి జనులు ఎవరి స్టైల్లో వారు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
ఇక అమ్మడి కెరీర్ సంగతి చూస్తే ప్రస్తుతానికి చేతిలో కొత్త అవకాశాలేవి లేవు. `డైమండ్ బజార్` తర్వాత కొత్త వెబ్ సిరీస్ లేవీ కమిట్ అవ్వలేదు. ఐదేళ్లంగా ఐటం పాటల్లోనూ అవకాశాలు రాలేదు. చివరిగా చాహా హై తుజుకో అనే మ్యూజిక్ వీడియో చేసింది. అది విడుదలై రెండేళ్లు గడుస్తుంది.