పిక్ టాక్ : క్లీవేజ్ అందాల శిల్పం

మహేష్ బాబు నటించిన '1 నేనొక్కడినే' సినిమాలో ప్రత్యేక పాటలో నటించిన ముద్దుగుమ్మ సోఫి చౌదరి.

Update: 2024-06-08 11:40 GMT

మహేష్ బాబు నటించిన '1 నేనొక్కడినే' సినిమాలో ప్రత్యేక పాటలో నటించిన ముద్దుగుమ్మ సోఫి చౌదరి. ఈ అమ్మడు ఆ తర్వాత టాలీవుడ్‌ లో కనిపించలేదు. కానీ బాలీవుడ్‌ లో మాత్రం బిజీ బిజీగా సినిమాలు, ఇతర మార్గాల ద్వారా సందడి చేస్తూనే ఉంది.


సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేసే అందాల జాతర కి నెటిజన్స్ ఎప్పటికప్పుడు ఫిదా అవుతూనే ఉంటారు. తాజాగా మరోసారి ఈ అమ్మడి యొక్క అందాల జాతర ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఈ స్థాయిలో అందాల ప్రదర్శన చేయడం మొదటి సారి అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.


సముద్రంపై ప్రయాణం చేస్తూ వైట్ డ్రెస్ లో క్లీ వేజ్ అందాలను షేర్‌ చేయడం ద్వారా ఈ అమ్మడు నెటిజన్స్ దృష్టిని ఆకర్షించింది. ఇంతటి అందంకు ఎంతటి వారు అయినా ఫిదా అవ్వాల్సిందే అన్నట్లుగా నెటిజన్స్ మరియు మీడియా జనాలు మాట్లాడుకోవడంతో ఈ ఫోటోలు వైరల్‌ అయ్యాయి.

నాలుగు పదుల వయసు దాటినా కూడా ఈ అమ్మడి అందం ఆహా అనిపిస్తుంది అంటే ఏ స్థాయిలో ఈమె అందాల ప్రదర్శన చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముందు ముందు సీనియర్ హీరోలకు ఈ అమ్మడు మోస్ట్‌ వాంటెడ్‌ అయ్యేనా అంటూ అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

షాదీ నెం.1 తో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కించుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత అనేక సినిమాలు చేసింది. అయితే ఎక్కువగా ఈ అమ్మడు ఐటెం సాంగ్స్ చేడయం తో పాటు, ముఖ్య పాత్రల్లో నటించేందుకు డేట్లు కేటాయించింది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌. అయినా కూడా ఈ అమ్మడికి పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపు ఉంది.

Tags:    

Similar News