బీచ్ లో సురేఖవాని బికినీ లుక్స్.. స్టన్నింగ్!
ఈ ఫోటోల్లో సురేఖ వాణి బ్లాక్ బీచ్‌వేర్ ధరించి, సన్‌సెట్ బ్యాక్‌డ్రాప్‌లో అందంగా మెరిసిపోతున్నట్లు కనిపిస్తోంది.
టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సురేఖ వాణి, ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా గ్లామర్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇటీవల బీచ్ వద్ద సాయంత్రపు సూర్యాస్తమయ సమయంలో తీసుకున్న మూమెంట్స్ ను రీల్స్ రూపంలో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, అవి కాస్తా వైరల్ అయ్యాయి. కూల్ బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బీచ్ ఒడ్డున సురేఖ వాణి ఫ్యాన్స్ చేస్తున్న ఈ లుక్స్, ఆమె అందాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లాయి.
ఈ ఫోటోల్లో సురేఖ వాణి బ్లాక్ బీచ్‌వేర్ ధరించి, సన్‌సెట్ బ్యాక్‌డ్రాప్‌లో అందంగా మెరిసిపోతున్నట్లు కనిపిస్తోంది. గోధుమ వర్ణపు చర్మం, సన్‌గ్లాసెస్, అలాగే బీచ్ గాలిలో ఆమె జుట్టు ఎగిరిపోతుండటం, ఈ లుక్‌ను మరింత హైలైట్ చేస్తున్నాయి. ఈ వయస్సులో కూడా ఇలాంటి గ్లామర్ షోతో అభిమానులను ఆకట్టుకోవడంలో ఆమె సక్సెస్ అవుతోంది. ఈ రీల్స్‌ను చూసిన అభిమానులు, ఏం అందం.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
సురేఖ వాణి, కెరీర్‌లో ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసినప్పటికీ, ఇప్పుడు ఆమె గ్లామర్ షోతో సోషల్ మీడియా లో కూడా సూపర్ స్టార్లా వెలుగుతోంది. ఆమె కూతురు సుప్రీత నాయుడు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, తన ఫ్యాషన్ స్టేట్మెంట్‌తో యూత్‌లో పాపులర్ అవుతోంది. తల్లి కూతురు ఇద్దరూ కలిసి చేసే ఫోటోషూట్లు, రీల్స్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.
తన కెరీర్ పరంగా సినిమాలు తగ్గినా, సురేఖ వాణి సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె పోస్ట్ చేసే ప్రతి ఫోటో, వీడియో వ్యూస్, లైక్స్ లలో రికార్డులను కొడుతున్నాయి. ముఖ్యంగా ఈ బీచ్ లుక్‌లో సురేఖ వాణి చురుకైన ఎక్స్‌ప్రెషన్స్, ఆమె కాన్ఫిడెన్స స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి సింపుల్ కానీ స్టైలిష్ లుక్స్‌లో ఆమె అందం మరింత హైలైట్ అవుతోంది.
ప్రస్తుతం సురేఖ వాణి సినిమాల కంటే, సోషల్ మీడియాలోనే ఎక్కువ ఫోకస్ పెడుతోంది. తన గ్లామర్, స్టైల్, ఫిట్‌నెస్‌ను హైలైట్ చేస్తూ, ఫ్యాన్స్‌ను కనెక్ట్ చేస్తోంది. ఈ బీచ్ లుక్‌తో ఆమె మరింత ట్రెండ్ అవుతుండగా, అభిమానులు ఆమె తదుపరి పోస్టుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వయస్సులో కూడా ఈ స్థాయి గ్లామర్ మెయింటైన్ చేయడం నిజంగా ఇన్‌స్పిరేషనల్ అని చెప్పాలి.