ఈ వారం ఓటీటీ సినిమాలివే..
ప్రతీ వారం లాగే ఈ వారం కూడా పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అయితే కొన్ని సినిమాలు థియేటర్లో రిలీజవుతుంటే మరికొన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చాయి;

ప్రతీ వారం లాగే ఈ వారం కూడా పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అయితే కొన్ని సినిమాలు థియేటర్లో రిలీజవుతుంటే మరికొన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చాయి. రాబిన్‌హుడ్, మ్యాడ్ స్వ్కేర్ తో పాటూ మోహన్ లాల్ ఎల్2: ఎంపురాన్, విక్రమ్ వీరధీర శూర లాంటి డబ్బింగ్ సినిమాలు కూడా ఈ వారం రిలీజయ్యాయి.
వీటితో పాటూ మరో 20 సినిమాలు ఓటీటీలో రిలీజయ్యాయి. మరి ఏ సినిమాలు ఏయే ప్లాట్‌ఫామ్స్ లో అందుబాటులోకి వచ్చాయో చూద్దాం. వాటిలో ముందుగా
నెట్‌ఫ్లిక్స్‌లోకి..
హిందీ మూవీ దేవా
స్పానిష్ సిరీస్ ది లేడీస్ కంపానియన్
హాలీవుడ్ మూవీ ది లైఫ్ లిస్ట్
ప్రైమ్ వీడియోలో..
తెలుగు డబ్బింగ్ మూవీ శబ్ధం
కన్నడ మూవీ చూ మంతర్
సన్‌నెక్ట్స్ లో..
తెలుగు మూవీ బచ్చలమల్లి
మలయాళ సినిమా బిగ్ బెన్
తెలుగు డబ్బింగ్ మూవీ అగాథియా
హాట్‌స్టార్ లో..
తెలుగు డబ్బింగ్ సిరీస్ ఓం జై కాళీ
ఆహాలో..
తమిళ మూవీ విజయ్ ఎల్ఎల్‌బీ
జీ5 లో..
తెలుగు సినిమా మజాకా
తమిళ సిరీస్ సెరుప్పగుల్ జాకర్తై
విడుదలై పార్ట్2 హిందీ వెర్షన్
లయన్స్ గేట్ ప్లే లో..
ఇంగ్లీష్ మూవీ బిఫోర్ ఐ వేక్
తెలుగు డబ్బింగ్ మూవీ డెన్ ఆఫ్ థీవ్స్2
ఇంగ్లీష్ మూవీ జురాసిక్ హంట్
ఇంగ్లీష్ మూవీ రెడ్ లైన్
యాపిల్ టీవీ ప్లస్ లో..
హాలీవుడ్ సిరీస్ కిల్ దిల్
బుక్ మై షో లో..
ఇంగ్లీష్ మూవీ బ్రిడ్జెట్ జోన్స్