ఆర్టిఫియల్ ఇంటెలిజన్స్ , రోబోటిక్స్.. ఈ రెండింటి వల్ల మనుషుల ప్రభావం తగ్గి యంత్రాల వినియోగం పెరుగుతోంది. ఇప్పటికే సాఫ్ట్ వేర్ రంగాన్ని ఇవి దిగమింగుతున్నాయి. వేల ఉద్యోగాలను కొల్లగొడుతున్నాయి. ఐటీ సెక్టార్లో వీటి వల్ల మ్యాన్ పవర్ పాతికశాతం దాకా తగ్గించేస్తున్నాయి కంపెనీలు..
ఈ రెండు విప్లవాల వల్ల జీవనవిధానంపై తీవ్రంగా ప్రభావం పడుతోంది. ఆర్టిఫియల్ ఇంటెలిజన్స్ - రోబోటిక్స్ పై పరిశోధన చేసిన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ సంచలన విషయాలను వెల్లడించింది. 2140 కల్లా అంటే 122 ఏళ్లు గడిచేలోగా మనుషులందరూ తమ తమ ఉద్యోగాలు కోల్పోవడం ఖాయమని తేల్చింది. ఉద్యోగాల్లో వీటి వినియోగం వల్ల నిరుద్యోగం 100శాతం పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. వీటి వల్ల మనుషులు కూడా సోమరిపోతుగా మారిపోతాడని తాజా అధ్యయనం ఆందోళన వ్యక్తం చేసింది.
2140 కల్లా రోబోలు చేయలేని పనులు అంటూ ఉండవు.. మనుషులు చేయాల్సిన అన్నీ పనులు అవే చేస్తాయి. సో ఆటోమేషన్ స్లో పాయిజన్ లా మనిషిని తినేస్తుంది అని పరిశోధన స్పష్టం చేసింది. 122 ఏళ్ల తర్వాత మనం రోబోల్లా మారడం.. రోబోలు మనుషులైపోతారని సర్వే సంచలన విషయాలను వెల్లడించింది.