బ్రూస్ లీ ఎక్కడ పుట్టాడు? ఎక్కడ పెరిగాడు? ఎలా ఆయన తాను అనుకున్న స్థానానికి చేరుకున్నాడు? అనేది చాలా కాలం క్రితం వరకూ చాలామందికి తెలియదు
మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరపై ఆయన చేసే సాహసోపేతమైన విన్యాసాలను చూడటానికి అందరూ ఆరాటపడేవాడు .. నమ్మశక్యం కానటువంటి ఆ పోరాట దృశ్యాలను చూస్తూ ఆశ్చర్యపోయేవారు. అసలు తెరపై బ్రూస్ లీ చేసే ఫైట్స్ ఆడియన్స్ కళ్లకి దొరకడం కష్టమయ్యేది. ఆయన అక్కడ ఏం చేశాడో తెలుసుకోవడం కోసం మళ్లీ ఆ సినిమాలను చూసినవారున్నారు.
ప్రాంతం .. భాషతో పనిలేకుండా బ్రూస్ లీని అంతా అభిమానించేవారు .. ఆరాధించేవారు. వివిధ భాషల్లోని యాక్షన్ హీరోలందరూ తమకి ఇష్టమైన హీరోగా ఫస్టు చెప్పే పేరు బ్రూస్ లీ. మార్షల్ ఆర్ట్స్ గురించి ఆయన ఏం మాట్లాడాడో వింటే ఆయన ఎంత పరిశీలన చేశాడు .. ఎంత అవగాహను పెంచుకుంటూ వచ్చాడనే విషయం అర్థమవుతుంది. బ్రూస్ లీకి డూప్ లేదు .. బ్రూస్ లీకి డూప్ గా చేయాలంటే మళ్లీ బ్రూస్ లీనే చేయాలని అప్పట్లో అంతా చెప్పుకునేవారు. రియాలిటీతోనే ఆయన రీల్ జీవితమంతా కొనసాగింది.
చాలామంది బ్రూస్ లీ 'హాంకాంగ్'లో పుట్టాడని అనుకుంటారు. కానీ ఆయన యూఎస్ ఏ లోని కాలిఫోర్నియా రాష్ట్రంలో శాన్ ఫ్రాన్సిస్కో లో జన్మించారు. Kung Fuలో ఆయన ప్రావీణ్యం సంపాదించక సినిమాల్లోకి వచ్చాడని చాలామంది అనుకుంటారు. కానీ ఆయన చైల్డ్ ఆర్టిస్టుగా చాలా సినిమాల్లో చేసిన సంగతి కొంతమందికి మాత్రమే తెలుసు.
1965లో బ్రూస్ లీ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. తనకి ఎంతో ఇష్టమైన Kung Fu గురించి బ్రూస్ లీ ఏం మాట్లాడారనేది ఈ ఇంటర్వ్యూ ద్వారా ప్రపంచానికి తెలిసింది.
Kung Fu గురించి బ్రూస్ లీ మాట్లాడుతూ .. " ది చైనాలో పుట్టింది .. కరాటే .. జియు - జిట్సు కంటే ముందే వాడుకలో ఉంది. అన్నిరకాల ఫైట్స్ ఇందులో కలిసి ఉంటాయి. అందువల్లనే అది ఇంతటి ప్రాచుర్యాన్ని పొందింది. Kung Fu గురించి ఒక్క మాటలో చెప్పాలంటే .. కూడా నీరు లాంటిది. నీటిని మనం పట్టుకోలేం .. నియంత్రించలేం. నీటి ప్రవాహాన్ని పెద్ద పెద్ద బండరాళ్లు కూడా తట్టుకోలేవు. ఎలాంటి కొండలు ఎదురైనా నీటి ప్రవాహాన్ని ఆపలేవు .. అది వాటిని దాటుకుంటూ దూసుకునిపోతూనే ఉంటుంది. అంతటి శక్తి కలిగినదిగా Kung Fu కనిపిస్తుంది" అంటూ బ్రూస్ లీ చెప్పుకొచ్చారు.
Full View