రాకాసి మిడతల గుంపు గురించి అందరూ వినే ఉంటారు. ఒక్కసారి ఈ మిడతల గుంపు .. పంట పై వాలితే , ఆ పంట క్షణాల వ్యవధిలోనే పూర్తిగా నాశనం అవుతాయి. ఈ ఏడాది ప్రారంభంలో పాకిస్తాన్ నుంచి మిడతలు భారీ ఎత్తున మనదేశంపైకి దండయాత్ర చేసాయి. రాజస్థాన్, పంజాబ్ లోని పొలాలపై గుంపులు గుంపులుగా పడి పంటలను నాశనం చేసాయి. ఆ తరువాత ఒక్కో రాష్ట్రము దాటుకుంటూ దేశ వ్యాప్తంగా ఈ మిడతల దండు విస్తరించి అందరిని భయపెడుతుంది.
ఈ తరుణంలో ఎలాగైనా కూడా ఈ మిడతల దండుని అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నం విజయవంతం అయింది. ప్రస్తుతం మిడతల దండు ఢిల్లీ. యూపీ సరిహద్దుల్లో విధ్వంసం సృష్టిస్తుండగా వాటిని అక్కడి అధికారులు దీటుగా ఎదుర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం అందించిన 4 డ్రోన్ల సహాయంతో ఆగ్రో కెమికల్స్ ను వాటిపై పిచికారీ చేస్తున్నారు. ఈ చర్య వల్ల దాదాపు 60 శాతం మిడతల చనిపోయాయని ఢిల్లీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్ ఎం సింగ్ తెలిపారు. మిగిలిన మిగతా మిడతల పని కూడా పెడతామని తెలిపారు.