పార్టీ నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికలకు సిద్దంగా ఉన్నారా లేక ప్రత్యామ్నాయాలు చూసుకోవాలా అంటూ నియోజకవర్గ ఇంఛార్జ్‌లను.. ఆయన కఠినంగా ప్రశ్నించారు. ఇంఛార్జిలతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్న అధినేత..
పార్టీ చేపడుతున్న కార్యక్రమాల పై ఆరా తీశారు. నాయకుల పనితీరుపై సమగ్ర సమాచారంతో వివిధ అంశాలపై లోతుగా సమీక్షించారు. పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనని వారు పనితీరు మార్చులకోవాలని చంద్రబాబు హెచ్చరించారు.
నియోజకవర్గ ఇంచార్జ్లు నాయకులందరినీ కలుపుకొని వెళ్లాలని సీనియర్ నేతలకు చంద్రబాబు దిశాని ర్దేశం చేశారు. ఏకపక్షంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం 59 మంది ఇంచార్జ్లతో చంద్రబాబు ముఖాముఖి భేటీ నిర్వహించి వివిధ అంశాలపై చర్చించారు. సార్వత్రిక ఎన్ని కలకు సిద్దంగా ఉన్నారా లేక ప్రత్యామ్నాయాలు చూసుకోవాలా అంటూ నియోజకవర్గ ఇంఛార్జ్‌లను.. చంద్రబాబు ప్రశ్నించారు.
ఇంఛార్జిలతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్న అధినేత.., పార్టీ చేపడుతున్న కార్యక్రమాల పై ఆరా తీశారు. నాయకుల పనితీరుపై సమగ్ర సమాచారంతో వివిధ అంశాలపై లోతుగా సమీక్షించారు. పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనని వారు పనితీరు మార్చులకోవాలని హెచ్చరించారు. అంతర్గత నివేదికల ఆధారంగా నేతల పనితీరును విశ్లేషించి.., బాగా పనిచేస్తున్న వారిని అభినందించారు.
పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, బాదుడే బాదుడు వరకూ.. అన్ని అంశాలపై సమీక్షించారు. గతంలో ఏ ప్రభుత్వంపై లేనంత వ్యతిరేకత జగన్ ప్రభుత్వంపై ఉందన్న ఆయన.. అలా అని ఇంట్లో కూర్చుంటామంటే కుదరదని ఘాటుగా హెచ్చరించారు. సమీక్షలను నేతలు సీరియస్‌గా తీసుకుని పనితీరు మెరుగుపరుచుకోవాలని తేల్చిచెప్పారు. అంతిమంగా పనితీరే ప్రామాణికంగా ఉంటుందని స్పష్టం చేశారు. మరి ఇప్పటికైనా నాయకులు మారతారో లేదో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.