ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ తో ప్రపంచమే బంధీ అయిపోయింది. మహమ్మారి దెబ్బకు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. ప్రజలు ఇళ్లలోంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. కానీ ఆ భయం మాత్రం ఇంకా పోవడం లేదు. మహ్మమారిని పూర్తిగా నిర్మూలించలేమనే విషయాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం వ్యాక్సిన్లన్నీ ప్రయోగదశలో ఉన్నాయి.
*వ్యాక్సిన్ల పనేంటి?
వ్యాక్సిన్లు చాలా సింపుల్ గా ఉంటాయి. కానీ ప్రాక్టీస్ విషయంలో చాలా కష్టంగా ఉంటాయి. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంతోపాటు ఇన్ఫెక్షన్ల నుంచి వ్యాక్సిన్ మనల్ని రక్షిస్తుంది. కానీ ఎంతో సురక్షితమైన వ్యాక్సిన్ చరిత్రను చూస్తే అంత సులబంగా కనిపెట్టలేమనే విషయం బోధపడుతోంది.
*హెచ్ ఐవీకి ఇంకా కనిపెట్టనే లేదు.
ఎప్పుడో 1970వ దశకంలో వెలుగుచూసిన హెచ్.ఐవీ వైరస్ ద్వారా ఎయిడ్స్ వస్తుందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. కానీ ఇప్పటికీ దానికి వ్యాక్సిన్ లేదు. 1943లో డెంగ్యూ ఫీవర్ వైరస్ ను గుర్తించారు. ఈ మధ్యే తొలి వ్యాక్సిన్ కనిపెట్టారు. ఏదైనా భయంకర వైరస్ కు వ్యాక్సిన్ తయారు చేయడానికి కనీసం 4 ఏళ్లు అయినా పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
*వ్యాక్సిన్ల ప్రయోగాలతో డేంజరే..
2004లో సార్స్ వ్యాక్సిన్ ప్రయోగదశలో ఒక వ్యక్తికి ఈ వ్యాక్సిన్ హెపటైటిస్ వ్యాధికి కారణమైంది. సార్స్, మెర్స్ రెండింటి వ్యాక్సిన్ ప్రయోగించిన జంతువుల్లో ఉపిరితిత్తులు దెబ్బతిన్నాయి. వ్యాక్సిన్ల ప్రయోగాల్లో చాలా సైడ్ ఎఫెక్ట్ వస్తాయి. వాటిని నివారిస్తేనే వైరస్ విజయవంతమైనట్టు లెక్క.
*వ్యాక్సిన్ 100శాతం పనిచేస్తుందా?
ఏదైనా వైరస్ కానీ ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతూ మార్పులు చెందుతూ ఉంటుంది. సో మన తయారు చేసే వ్యాక్సిన్ అనేది 100శాతం సమర్థవంతంగా పనిచేస్తుందన్న గ్యారెంటీ లేదు. వైరస్ లు మనలో యాంటీబాడీస్ తయారు కాకుండా వ్యాధినిరోదక వ్యవస్థలోని ప్రోటీన్లను అనుకూలంగా మార్చేసుకుంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం సార్స్ విషయంలో వ్యాక్సిన్ సమర్థంగా పనిచేయలేదని తెలిపింది.
*కరోనా మనతోనే ఉండడం ఖాయం..
ప్రస్తుతం కరోనా వైరస్ కూడా అంతే.. ఇది రూపాంతరం చెందుతుంటుంది. కేవలం వ్యాక్సిన్ తో వైరస్ ను అంతం చేయలేమంటున్నారు డబ్ల్యూహెచ్.వో సార్స్ చీఫ్ డేవిడ్ హెయ్మాన్. దీన్ని బట్టి కరోనా మనతోనే సహజీవనం చేస్తుందని.. నివారణ చర్యలు చేపట్టి మాస్క్ లు, శానిటైజర్లతో భౌతిక దూరం పాటించడం.. నిత్యం అలవాట్లుగా మార్చేసుకోవలని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా ఎప్పుడు అంతం అవుతుందో చెప్పలేము. సో మనతో ఉండే వైరస్ తో జాగ్రత్తగా ఉండడమే ప్రస్తుతం మనం చేయాల్సిన పని అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.