ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ రాజకీయ అడుగులు ఇప్పుడు ఆ పార్టీ కార్యకర్తల కే అర్ధం కానీ పరిస్థితి లో ఉన్నాయి. అధినేత చంద్ర బాబు ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటారో అర్ధం కాక ఒక పక్క సతమతమవుతుంటే ... ఆయన తీసుకునే రాజకీయ నిర్ణయాలు, నిరసనల విషయం లో వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు కార్యకర్తల కు నీరసం తెప్పిస్తోంది అనేది వాస్తవం. మరే ఇబ్బంది లేనట్టు గత ఐదు నెలల నుంచి ఇసుక మీద పడుకుని, దాని మీదే నిరసనలు చేస్తున్నారు టీడీపీ నేతలు. రాజకీయంగా ఇది ఆ పార్టీ కి మైలేజ్ తీసుకొచ్చిందా ? అంటే ఎస్ అని ఆ పార్టీ వాళ్లే చెప్ప లేని పరిస్థితి ఉంది.
అది పక్కన పెడితే ఇసుక నిరసన ద్వారా పవన్ కళ్యాణ్ తో ఉన్న సంబంధాల గురించి మరో సారి స్పష్టంగా బయట పడింది. జన సమీకరణ కోసం చంద్రబాబు... సీనియర్ నేతలకు అప్పగించడం ఆశ్చర్యాన్ని కలిగించింది అనే చెప్పాలి. ఇప్పుడు కార్యకర్తల ఆవేదన ఆ విషయం లోనే ఎక్కువగా విన పడుతోంది. అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కి నిలకడ లేదు, అంతర్గత సమావేశాల్లో చర్చించిన వాటిని కూడా బయట పెట్టే మనస్తత్వం... నిన్న మిమ్మల్ని తిట్టి ఇవ్వాళ మిమ్మల్ని పొగుడుతుంటే మీరు ఎందుకు ?అతనికి మద్దతు ఇస్తున్నారన్నదే కార్యకర్తల సూటి ప్రశ్న.
పవన్ తో కలిస్తే టీడీపీ కి ఎంతైనా ప్లస్ ఉందా ? ఏదైనా మైలేజ్ వస్తుందా ? మరి అలాంటప్పుడు ఎందుకు పవన్‌ను హైప్ చేస్తారు ? అని కూడా కొందరు సీనియర్ నేతలు చర్చించుకుంటున్నారు. పవన్‌కు బాబు ఇస్తోన్న హైప్‌తో పార్టీ వీరాభిమానుల్లో ఒకరకంగా చికాకు వ్యక్తమవుతోంది. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటా డో... అసలు ఆ పార్టీ ఉంటుందో లేదో ? అర్ధం కానీ పరిస్థితి. దానికి తోడు ఒక సామాజిక వర్గం నమ్ముకుని ఏర్పడిన పార్టీ అది. పార్టీ లో ఇప్పట కీ అదే పరిస్థితి కంటిన్యూ అవుతోంది.
అలాంటి పార్టీ తో అలాంటి వ్యక్తితో సావాసం చేసి, భవిష్యత్తు లో అతని తో కలిసి పోరాటాలు చేస్తే... అసలు జనం ఏం అనుకుంటారని ? పార్టీ కీలక నేత లే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాట మీద రెండు రోజులు కూడా పవన్ నిలబడిన సందర్భం లేదని... అలాంటి వ్యక్తి ద్వారా ఏం లాభ పడాలని చూస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. నలభై సంవత్సరాల బాబు అనుభవం ఇదేనా ? అని ఆ పార్టీ వాళ్లే తలలు పట్టుకుంటున్నారు.