ట్రంప్ ఆర్గనైజేషన్ డౌన్ టౌన్ వాషింగ్టన్ - డిసిలో ఉన్న మూడేళ్ళ పురాతనమైన తన హోటల్ ని అమ్మకానికి ఉంచినట్టు వార్తలొచ్చాయి. ట్రంప్ తన అధ్యక్ష పదవిని అడ్డం పెట్టుకుని లాభపడుతున్నాడు అనే వార్తలకి మరింత బలం చేకూరినట్టయ్యింది.
ట్రంప్ కుమారుడు - ట్రంప్ సంస్థ కార్యనిర్వహణ వైస్ ప్రెసిడెంట్ ఎరిక్ ట్రంప్ మాట్లాడుతూ - ట్రంప్ అంతర్జాతీయ హోటల్ విక్రయంలో సాయపడాల్సిందిగా రియల్ ఎస్టేట్ సంస్థ జేఎల్ఎల్ ని కోరినట్టు చెప్పారు.
ఈ హోటల్ కి నిర్దిష్టమైన ధర నిర్ణయయించక పోయినప్పటికీ - ధర భారీగానే పలికే అవకాశం ఉంది. వైట్ హౌజ్ కి దగ్గరగా ఉండే ఈ హోటల్ - ట్రంప్ అధ్యక్ష పదివికి అలంకరించినప్పటి నుంచి ఏదో ఒక వార్తల్లో నిలుస్తూనే ఉంది.
ఆయన ఆర్థిక నివేదికల ప్రకారం - ఆయన సంవత్సరానికి 80 మిలియన్ డాలర్లు ఈ హోటల్ ద్వారా ఆర్జిస్తున్నారు. ట్రాంప్ ఆస్థుల వల్ల రాష్ట్రాల్లో ఉన్న వాషింగ్టన్ హోటళ్లు మరియు ఇతర వ్యాపారాలు నష్టపోతున్నాయనే దావాని ఫెడరల్ కోర్ట్ స్వీకరించింది.