జగన్ సర్కార్ తన మైనింగ్ ను ఆపివేయడంపై జేసీ దివాకర్ రెడ్డి బరస్ట్ అయ్యారు. జగన్ కంటే రెండింతలు చంద్రబాబు ఎక్కువ పాలన చేయాలంటూ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. రాబోయే ప్రభుత్వంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని తామంతా విశ్వసిస్తున్నామని.. ఆయన మద్దతు దారులు ఆయిన తాము ఆయన గొంతు మీద కత్తి పెట్టి ‘చేస్తావా? చేయవా? నువ్వు చేయకపోతే’ అంటూ ప్రశ్నిస్తామని జేసీ అన్నారు.
తాజాగా జేసీ దివాకర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.చంద్రబాబు సాత్వికుడు అని.. దుర్మార్గపు ఆలోచనలు లేవు అని అన్నారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అన్యాయం జరిగిందని.. పార్టీ అండ ఉంటుందని ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలను జేసీ గుర్తు చేశారు.
చంద్రబాబు నుంచి అండ లేదు బండ లేదని.. మమ్మల్ని ఇబ్బందులు పెట్టిన వారిపై కేసులు చూపిస్తాం.. ఏం యాక్షన్ తీసుకుంటావ్.. తీసుకోకపోతే నీ నాయకత్వం మాకు ఎందుకు అంటూ చంద్రబాబును ప్రశ్నించారు.
చంద్రబాబుకు మంచితనం పనికిరాదని.. ఆవేశం, అక్రోశాన్ని తీర్చాల్సిందేనంటూ జేసీ హితవు పలికారు. ప్రస్తుత ప్రభుత్వంలో కార్యకర్తలు దెబ్బలు తింటున్నారని.. రక్తాలు కారుతున్నాయని.. చంద్రబాబు మంచి పేరు ఉందని జేసీ అన్నారు.