ము.. ము.. ముద్దంటే చేదా? నీకు ఆ ఉద్దేశం లేదా? అంటూ పాటలు పాడుకోవడమే కాదు.. ముద్దులు పెట్టుకోవడం ఈరోజుల్లో చాలా కామన్. అయితే ముద్దుల గురించి మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ప్రేమను వ్యక్తపరచాలంటే ముద్దును మించిన సాధనం మరొకటి లేదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముద్దుతో మొదలై హగ్గుకు దారితీసి ఆ తర్వాత శృంగారం వరకు చేరి పీక్స్ కు చేరుతుంది. అదంతా ముద్దు నుంచి పుట్టే తతంగమే.. ఆ ప్రేమ లేనిదే అసలు ప్రపంచమే లేదు. అందుకే ప్రేమలో 'ముద్దు'కు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది.
ముద్దులో ఎన్నో రకాలున్నాయి. ఫ్రెంచ్ కిస్, స్పైడర్ మ్యాన్ కిస్, నుదుటిపై, పెదాలపై, బుగ్గపై ఇలా ఎన్నో రకాల ముద్దులు.. డిఫెరెంట్ యాంగిల్స్ లో పెట్టడాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. అయితే ముద్దు పెట్టుకుంటే క్యాలరీలు కరగడంతోపాటు ప్రేమ, సెక్స్ పెరుగుతుందని ఇన్నాళ్లు భావించారు. కానీ తాజా సర్వే మాత్రం అందరినీ భయపెడుతోంది.
ముద్దు కొన్ని సార్లు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఈ ముద్దుల ద్వారా లైంగికంగా వ్యాధులు సంక్రమిస్తున్నాయి. కాబట్టి లైంగికంగా సంక్రమించే వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
మోనోన్యూక్లియోసిస్ అనే వ్యాధి ఇప్పుడు కొత్తగా వస్తోందట.. దీన్నే ముద్దు వ్యాధి అనే పేరు వచ్చింది. అయితే ఈ మోనో ఉన్న వారి వస్తువులను అంతటే వారు తాగినా గ్లాస్, ఆహార పదార్థాలను వాడినా ఈ వైరస్ మీకు సోకుతుంది. అయితే ఈ వ్యాధి సాధారణ జలుబు మాదిరిగా అంటువ్యాధి అయితే కాదని నిపుణులు అంటున్నారు.
ఈ ముద్దు వ్యాధి ప్రమాదకరమైనది కాదని.. తీవ్రమైన అనారోగ్యం కూడా కాదని అంటున్నారు. దీన్ని సకాలంలో తగ్గించకపోతే ఇది ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని అంటున్నారు.ఈ వైరస్ సోకిన వారు కొన్ని వారాలపాటు ఎలాంటి పనులు చేయలేరు. ఈ వ్యాధి లక్షణాలు తేలికపాటి నుంచి తీవ్రమైనవిగా ఉంటాయని నిపుణులు అంటున్నారు.
ఈ వ్యాధి పిల్లలతోపాటుగా యుక్తవయసు వారికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే చిన్న పిల్లలకు ఈ వ్యాధి ఉన్నట్టు ఎలాంటి లక్షణాలు కనిపించవు. టీనేజర్లు, 20 ఏళ్లు ఉన్నవారికి తీవ్రమైన మోనో లక్షణాలు కనిపిస్తాయి. ఏదేమైనా వయసుతో సంబంధం లేకుండా ఈ వ్యాధి బారినపడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
ఈ వ్యాధి ప్రధానంగా ముద్దు ద్వారా లాలాజలం మార్పిడి ద్వారా వ్యాపిస్తుంది. ఇది ఎన్నో వ్యాధులకు దారితీస్తుంది. వ్యాధి రాకూడదంటే ముద్దు పెట్టుకోకుండా ఉండడమే మంచిది. మీరు వాడే గ్లాసులు, పాత్రలను, ఆహారాలను కూడా ఇతరులతో పంచుకోకండి.. దీనివల్ల ఈ వైరస్ ఇతరులకు వ్యాపించకుండా ఉంటుంది.