శోభనం టాక్స్ వేస్తారు.. వాలంటీర్లు కిటికీల్లో నుంచి చూస్తారు.. భారీ పంచ్!
చిన్న అవకాశం చాలు భారీ డ్యామేజ్ జరగటానికి. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్ని కొని తెచ్చుకుంది ఏపీ సర్కారు. నిన్న మొన్నటి వరకు విపక్షాలు ఎంతగా విరుచుకుపడినా.. విపక్ష నేత కిందా మీదా పడుతున్నా పట్టించుకోని ఏపీ ప్రజలు..తాజాగా ఏపీ సర్కారు తీసుకున్న రెండు నిర్ణయాలు మొత్తం సీన్ ను మార్చేసిందన్న మాట వినిపిస్తోంది.
దీనికి తగ్గట్లే.. రాజకీయ ప్రత్యర్థులు తీవ్రంగా విరుచుకుపడుతుంటే.. అధికారపక్ష నేతలు.. అందునా.. విమర్శను ఏ మాత్రం ఒప్పుకోకుండా మీద పడిపోయి.. ఎంత మాటనైనా అనేసే అధికారపార్టీకి చెందిన నేతలు కామ్ గా ఉండటం.. భారీ పంచ్ లకు తిరిగి రిటార్టు ఇవ్వకపోవటం ఇప్పుడు చోటు చేసుకున్న సరికొత్త పరిణామంగా చెప్పాలి.
ఓటీఎస్ స్కీం మీద సామాన్య.. దిగువ మధ్యతరగతి.. మద్యతరగతి ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న వేళ.. అనూహ్యంగా ఏపీ సర్కారు తీసుకొచ్చిన వైఎస్సార్ జగనన్న హౌసింగ్ ప్రాజెక్టులో భాగంగా 5 శాతం భూమిని ఇవ్వటం కానీ.. అందుకు సమానమైన డబ్బును ప్రభుత్వానికి చెల్లించటం కానీ చేయాలంటూ జారీ చేసిన ఉత్తర్వులు పెను సంచలనంగా మారింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇదెక్కడి నిర్ణయం అన్న విస్మయం వ్యక్తమవుతోంది.
ఈ నిర్ణయం ఒక్కటి చాలు.. ఇంతకాలం ప్రభుత్వ సంపాదించుకున్న ఇమేజ్ మొత్తాన్ని డ్యామేజ్ చేసుకోవటానికి అన్న భావన వ్యక్తమవుతోంది. ప్రపంచంలో ఏ ప్రభుత్వం అయినా పన్ను బాదుడుకు పాలకుల పేర్లు పెట్టుకునే సాహసం చేస్తారా? అన్న ప్రశ్న ఎదురవుతోంది.
ఒకవైపు వడ్డింపు కార్యక్రమానికి వైఎస్సార్ జగనన్న హోసింగ్ ప్రాజెక్టు అన్న పేరును డిసైడ్ చేసిన పెద్ద మనిషిని సన్మానించాలన్న ఎటకారం ఇప్పుడు ఎక్కువైంది. ఈ వాదనకు తగ్గట్లే తాజాగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తనదైన శైలిలో చెలరేగిపోయారు. తాజాగా ఒక చానల్ నిర్వహించిన ఓపెన్ డిబేట్ లో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘రేపొద్దున శోభనం టాక్స్ అని పెట్టారనుకోండి.. కిటికీల దగ్గర వాలంటీర్లు కూర్చుంటారు సార్’ అంటూ రఘురామ చేసిన వ్యాఖ్యలకు.. ప్రజంటర్ స్పందిస్తూ.. ఊరుకోండి సార్ మీరు మరీనూ అంటే.. అందుకు ఆయన స్పందిస్తూ.. ‘‘నేనేమీ అతిశయోక్తి చెప్పటం లేదు.
కాదు సార్.. నిజంగా. పార్లమెంటులో ల.. కొ.. (డిబేట్ లో ఆ బూతు మాట అనేశారు) అని తిట్టిన తర్వాత ఇంకేంటి సార్. పార్లమెంటులో ల.. కొ.. అని తిట్టిన సంస్కారవంతులు ఉన్న ఈ పార్టీ.. ఏం శోభనం ట్యాక్స్ వేయలేరండి? వేస్తే మానిటర్ చేయలేరా? వాలంటీర్లు కిటికీలో నుంచి చూడరా? చూస్తారు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఎవరికి వారు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ఏపీ విపక్ష తెలుగుదేశం పార్టీ సింగం మూవీలోని ఒక సీన్ ను తాజా నిర్ణయంతో పోలిస్తూ ట్రోలింగ్ చేస్తుంటే.. జనసేన మరో అడుగు ముందుకు వేసి.. జగన్ రెడ్డి రాజ్యాంగం అంటూ వ్యాఖ్యలు చేస్తూ సంచలనం చేస్తోంది. ఇలా ఎవరికి వారు విరుచుకుపడుతున్న తీరుకు పరాకాష్ఠగా ఎంపీ రఘురామ వ్యాఖ్యలు ఉన్నాయని చెబుతారు.
సాధారణంగానే గోదావరి జిల్లాల వారికి ఎటకారం కూసింత ఎక్కువని చెబుతారు. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆయన రియాక్టు అయిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.