ఏటా ఇచ్చే అవార్డులే అయినా పద్మ పురస్కారాలు ప్రకటిస్తున్నారంటే ఎంతో సందడి. కానీ ఈసారి అవార్డుల్లో మాత్రం నిరాశే ఎదురైంది. కేవలం ఒకే ఒక్కరికి తెలుగు రాష్ట్రాల నుంచి అవార్డు వచ్చింది. తెలుగు నేల నుంచి బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ పేరును మాత్రమే కేంద్రం పరిగణించింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాతోపాటు మొత్తం 85 మందికి ఈ పద్మా అవార్డులు ప్రకటించారు.
పద్మ విభూషణ్:
1) సినీ సంగీత దర్శకుడు ఇళయరాజా
2) సంగీత విధ్వాంసుడు గులాం ముస్త్ఫా ఖాన్
3) సాహితీవేత్త పరమేశ్వరన్
పద్మభూషణ్:
1) క్రీడాకారుడు పంకజ్ అద్వానీ
2) తత్వవేత్త ఫిలిఫోస్ మార్‌క్రైసోస్టోమ్
3) అలెగ్జాండర్ కడకిన్ (రష్యా)
4) రామచంద్రన్ నాగస్వామి (సాహిత్యం)
5) వేదప్రకాశ్ నందా (విద్య)
6) లక్ష్మన్ పాయ్ (చిత్రకళ)
7) అరవింద్ పారిక్ (సంగీతం)
8) శారదా సిన్హా (సంగీతం)
పద్మశ్రీ అవార్డులు:
అభయ్ భంగ్ (వైద్యం) - రాణి భంగ్ (వైద్యం) - దామోదర్ గనేష్ బాపత్ (సామాజిక సేవ) - ప్రముళ్ల గోవింద్ బరువా (సాహిత్యం - జర్నలిజం) - మోహన్ స్వరూప్ భాటియా (జానపద సంగీతం) - సుధాంశు బిశ్వాస్ (సామాజికసేవ) - సైకోం మీరాభాయి చానుమ్ (క్రీడలు) - పండిత్ శ్యాంలాల్ చతుర్వేది (సాహిత్యం - జర్నలిజం) - జోష్‌మాజోయింగ్ (వ్యాపారం) - లాంగ్పోక్లామ్ శుభాదానిదేవి (చేనేత) - సోందేవ్ బర్మన్ (టెన్నిస్) - ఏషీదోడెన్ (వైద్యం) - అరూప్‌కుమార్ దత్తా(సాహిత్యం - విద్య) - దొడ్డరంగె గౌడ (సినిమా పాటలు) - అరవింద్ గుప్తా (సాహిత్యం - విద్య) - దిగంబర్ హంస్దా (సాహిత్యం - విద్య) - రాలీబిన్ ఇబ్రహీం (నృత్యం) - అన్వర్ జలాల్‌పురి - మరణాంతరం(సాహిత్యం,విద్య) - పియోంగ్ తెంజెన్ జమీర్ (సాహిత్యం - విద్య)లకు పద్మశ్రీలు లభించాయి. అలాగే సీతవ్వ జొడ్డాటి (సామాజిక సేవ) - మాల్తి జోషి (సాహిత్యం) - మనోజ్ జోషి (నటన) - రామేశ్వర్ కబ్రా (వ్యాపారం) - ప్రాణ్ కిశోర్ కౌల్ (కళలు) - బౌన్లాప్‌కియోకాంగ్నా - విదేవీ (ఆర్టిటెక్చర్) - విజయ్ కిచ్లు(సంగీతం) - టొమీ కోహ - విదేశీ(ప్రజాపనులు) - లక్ష్మికుట్టి( సంప్రదాయ వైద్యం) - జయశ్రీ గోస్వామి (సాహిత్యం - విద్య) - నారాయణదాస్ మహారాజ్ (తాత్విక చింతన) - ప్రవకారా మహారాణా (శిల్పకళ) - హున్ మెనీ - విదేశీ (ప్రజా సంబంధాలు) - నౌఫ్ మర్వాయ్ - విదేశీ(యోగా) - జవేరీలాల్ మెహతా(జర్నలిజం) - కృష్ణ బిహారీ మిశ్రా (సాహిత్యం - విద్య) - సిసిర్ పురుషోత్తమ్ మిశ్రా(సినిమా) - సుభాషిణీ మిస్ర్తి(సామాజికసేవ) - తొమియో మిజొకామి - విదేశీ (సాహిత్యం - విద్య) - సోందెత్ ఫ్రా మహా మునివొంగ్ - విదేశీ (తత్వచింతన) - కేశవరావుముసర్‌గావ్‌కర్ (సాహిత్యం - విద్య) - డాక్టర్ తంత్ మైయింత్ యు - విదేశీ - (ప్రజా వ్యవహారాలు) - వి.ననమ్మల్ (యోగ) - సులగిట్టి నరసమ్మ (సామాజిక సేవ) - విజయలక్ష్మి నవనీత కృష్ణన్ (జానపద సంగీతం) - నియోమన్ నౌరాటా - విదేశీ (శిల్పకళలు) - మలయ్ హజి,అబ్దుల్లా బిన్ మలయ్ హాజీ హోత్మాన్ - విదేశీ (సామాజిక సేవ),గోబర్దన్ పనికా(చేనేతకళ) - బబానీచరణ్ పట్నాయక్ (ప్రజా వ్యవహారాలు) - మురళీకాంత్ పేట్కర్ (ఈత) - హబీబుల్లో రజబోవ్ - విదేశీ (సాహిత్యం - విద్య) - ఎంఆర్ రాజగోపాల్ (వైద్యం) - సంపత్ రాంటేక్ - మరణాంతరం (సామాజిక సేవ) - చంద్రశేఖర్ రథ్ (సాహిత్యం) - ఎస్‌ఎస్ రాథోర్ (సివిల్ సర్వీసెస్) - ఆమితావ్ రాయ్ (సైన్స్ - ఇంజనీరింగ్)కు పద్మశ్రీ అవార్డులు దక్కాయి. ఇంకా సందుక్ రౌత్ - విదేశీ (ఆప్తమాలజీ) - ఆర్ సత్యనారాయణ (సంగీతం) - పంకజ్ ఎం షా (అంకాలజీ) - భజ్జు శ్యాం (చిత్రకళలు) - మహారావ్ రఘువీర్ సింగ్ (విద్య) - కిదాంబి శ్రీకాంత్ (బ్యాట్మింటన్) - ఇబ్రహీం సుతార్ (సంగీతం) - సిద్దేశ్వరస్వామిజీ (తత్వచింతన) - లెంటినా థక్కర్ (సామాజిక సేవ) - విక్రం థాకుర్ (ఇంజనీరింగ్) - రుద్రపట్నం నారాయణస్వామి తరనాథన్ (సంగీతం) - రుద్రపట్నం త్యాగరాజన్ (సంగీతం) - నగ్యున్ తీన్ తీన్ - విదేశీ (తత్వచింతన) - భగీరథ్ ప్రసాద్ త్రిపాఠీ (సాహిత్యం - విద్య) - రాజగోపాలన్ వాసుదేవన్ (సైన్స్ - ఇంజనీరింగ్) - మానస్ బిహారీ వర్మ(సైన్స్ - ఇంజనీరింగ్) - పి గంగాధర్ విఠోభాజీ (సాహిత్యం - విద్య) - రోముసుల్ విటాకెర్ (అటవీ సంరక్షణ) - బాబా యోగేంద్ర (కళలు) - ఏ జఖియా (విద్యా,సాహిత్యం)
మొత్తం 85లో ముగ్గురికి పద్మ విభూషన్ - తొమ్మిది మందికి పద్మభూషన్ - 73 మందికి పద్మశ్రీ అవార్డులు లభించాయి. పద్మ అవార్డులు లభించిన వారిలో 14 మంది మహిళలు ఉన్నారు. 16 మంది విదేశీయులను పద్మ అవార్డులతో సత్కరిస్తున్నారు. ముగ్గురికి మరణానంతరం పద్మ అవార్డులు దక్కాయి.