కరోనా వైరస్.. చైనాలో పుట్టి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న ఈ వైరస్ మహమ్మారి ప్రభావం మామూలుగా లేదు. మనుషులే కాదు.. ఇప్పుడు జంతువులకు కూడా కష్టాలు వచ్చిపడ్డాయి.
కరోనా భయంతో చైనాలో మనుషులే కాదు.. జంతువులు కూడా మాస్కులు ధరించాయి. వాటి యజమానులు పెంపుడు జంతువులకు మాస్కులు తొడిగి బయటకు తీసుకెళ్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. తాజాగా చైనాలో పెంపుడు కుక్కలు - పిల్లులకు - మాస్క్ లు ధరించి తీసుకెళుతున్న దృశ్యాలు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.
అనేక మంది చైనీయులు తమ పెంపుడు జంతువులను కరోనా వైరస్ బారిన పడకుండా వాటికి చిత్రవిచిత్రమైన మాస్కులు - కొందరు సాక్స్ - పేపర్ కప్స్ - టేపులతో రక్షణ కల్పించి బయటకు తీసుకొచ్చిన వీడియోలు వైరల్ గా మారాయి. ఇప్పుడు పెంపుడు జంతువులకు పెట్టిన మాస్కులను ‘యాంటీ కరోనా కిట్స్’గా ప్రాచుర్యం పొందాయి.