బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ కాంస్య పతక విజేత, పీవీ సింధు 15 ప్రముఖ బ్రాండ్ లకు షాకిచ్చింది. తన అనుమతి లేకుండా ప్రకటనలలో తన పేరు, ఫొటోలను అనైతికంగా ఉపయోగించుకున్నందుకు గాను 15 కంపెనీలకు లీగల్ నోటీసులు పంపింది.
సింధు ప్రస్తుతం బేస్‌లైన్ వెంచర్‌లకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఆ సంస్థ హ్యాపీడెంట్, పాన్ బహార్, యురేకా ఫోర్బ్స్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, వోడాఫోన్ ఐడియా, ఎంజి మోటార్, యుసిఒ బ్యాంక్, పిఎన్‌బి, ఎస్‌బిఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఫినో పేమెంట్స్ బ్యాంక్‌కు నోటీసులు పంపుతున్నట్లు ధృవీకరించింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, విప్రో లైటింగ్ బ్రాండ్లకు కూడా నోటీసులు ఇవ్వనున్నట్టు తెలిపింది.
ఈ పైన పేర్కొన్న ప్రముఖ బ్రాండ్‌లు, సోషల్ మీడియాలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణిని అభినందించిన తర్వాత, ఆమె సమ్మతి లేకుండా కంపెనీ పేరు లోగోతో పాటుగా మార్కెటింగ్ పోస్ట్‌లలో ఆమె పేరు.. చిత్రాలను ఉపయోగించినట్లు సమాచారం.
ప్రస్తుతం పీవీ సింధు ‘బేస్ లైన్ వెంచర్స్’కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ ప్రమోట్ చేస్తోంది. యస్వంత్ బియ్యాల, బేస్‌లైన్ వెంచర్స్‌లో టాలెంట్.. పార్ట్‌నర్‌షిప్ డైరెక్టర్, ఈ చర్య సింధుకు హాని కలిగిస్తుందని.. బ్రాండ్లు తమ అధికారాలను దుర్వినియోగం చేస్తున్నాయని అన్నారు. "కానీ ఇప్పుడు పెద్ద సమస్య ఏమిటంటే, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) సింధుని తన అసలు భాగస్వాములలో ఎవరినైనా ఆమోదించకుండా నిరోధిస్తుందని ఆయన తెలిపారు.
సింధును స్పాన్సర్ చేస్తున్న బ్రాండ్‌లు ఒలింపిక్ చార్టర్ యొక్క 40వ నిబంధన ద్వారా ఆటంకం కలిగిస్తున్నందున ఆమెకు అభినందన పోస్ట్‌లు పెట్టలేకపోయాయి. బ్రాండ్‌లకు నోటీసులు పంపడం ఇది ప్రారంభం మాత్రమేనని, త్వరలో సింధు వ్యక్తిగత హక్కులను కాపాడే యంత్రాంగాలపై పని చేస్తామని బియాలా చెప్పారు. "కేవలం నోటీసు పంపిన తర్వాత మేము దానిని విడిచిపెట్టబోము," అన్నారు..
బ్రాండ్లు తమ అథ్లెట్లతో కూడా అదే చేశాయని అనేక ఇతర స్పోర్ట్స్ మార్కెటింగ్ సంస్థలు తనను సంప్రదించినట్లు బియ్యాల చెప్పారు.