పదిహేనేళ్ల అమ్మాయికి స్మార్ట్ ఫోన్ కొనిచ్చారు..కట్ చేస్తే.. పేరెంట్స్ కు గుండెపోటు
జీవితంలో భాగంగా మారిన స్మార్ట్ ఫోన్ తో చోటు చేసుకుంటున్న విపరిణామాలు అన్నిఇన్ని కావు. ఆడంబరం స్థాయి నుంచి అవసరంగా మారిన సెల్ ఫోన్..ఇప్పుడు వ్యసనమైందన్నది తెలిసిందే. కరోనా మహమ్మారి కారణంగా పిల్లలకు తప్పనిసరిగా స్మార్ట్ ఫోన్ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. స్కూళ్లు మూసేసి.. అంతా ఆన్ లైన్ అయిపోయిన వేళలో.. అయితే ల్యాప్ టాప్ లేదంటే.. స్మార్ట్ ఫోన్ కొనివ్వక తప్పనిపరిస్థితి. దీంతో.. పేద.. ధనిక అన్న తేడా లేకుండా అందరూ తమ పిల్లలకు ఫోన్లను చేతికి ఇస్తున్నారు. అలానే తమ పదిహేనేళ్ల కుమార్తెకు స్మార్ట్ ఫోన్ ఇచ్చిన తల్లిదండ్రులకు కొద్ది నెలలకే గుండెపోటుకు గురయ్యారు. దీనికి కారణం.. సెల్ తో ఆమె చేసిన చేష్టలే. షాకింగ్ గా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..
గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన పదిహేనేళ్ల బాలికకు తల్లిదండ్రులు ఆన్ లైన్ క్లాసులు అటెండ్ కావటానికి వీలుగా సెల్ ఫోన్ ను ఇచ్చారు. అప్పటి నుంచి ఫోన్లో క్లాసుల్ని ఫాలో అవుతోంది. తాజాగా ఆమె నగ్నవీడియో తమ వరకు రావటంతో వారు షాక్ తిన్నారు. తీవ్రమైన మనోవ్యధతో గుండెపోటుకు గురయ్యారు. బుద్ధిగా క్లాసులు వింటున్న ఆమె నగ్న వీడియో బయటకు రావటం ఏమిటి? సెల్ ఫోన్ చేతికి ఇచ్చిన తర్వాత ఏం జరిగిందన్న విషయం తెలిసిన వారు తీవ్రమైన షాక్ కు గురయ్యారు. ఆ మాటకు వస్తే వారే కాదు.. ఈ ఉదంతం గురించి తెలిసినవాంతా అలాంటి పరిస్థితినే ఎదుర్కొనటం ఖాయం.
పేరెంట్స్ ఇచ్చిన ఫోన్ తో బుద్ధిగా పాఠాలు వింటున్న ఆ బాలికకు.. ఒకరోజు ఒక వెబ్ సైట్ కనిపించింది. దాన్ని తెరిచి చూస్తే.. అంతా నగ్నవీడియోలు.. చిత్రాలు ఉన్నాయి. వాటిని చూడటం మొదలు పెట్టిన బాలికకు.. వాటికి కామెంట్లు పోస్టు చేయటం షురూ చేసింది. అది కాస్తా ఒక అలవాటుగా మారింది. ఈ క్రమంలో ఆమెకు ఆన్ లైన్ లో కొందరు పరిచయమయ్యారు.
వారంతా ఆమె వీడియో కూడా పెట్టాలని పట్టుబట్టారు. చివరకు బలవంతం చేయటంతో ఒప్పుకున్న ఆ బాలిక తన నగ్న వీడియోను వెబ్ సైట్ లో పోస్టు చేసింది. ఈ వీడియోకు స్పందన బాగా రావటంతో.. ఆమె అలా వీడియోలు పోస్టు చేయటం మొదలు పెట్టింది. అంతేకాదు.. తమ బంధువుల పిల్లలకు ఈ వెబ్ సైట్ గురించి చెప్పి.. అందరూ దాన్ని ఫాలో కావాలని.. వారి నగ్న వీడియోలు.. ఫోటోలు షేర్ చేయాలంటూ చెప్పసాగింది. ఆమె మాటల్ని విన్న పిల్లల్లో కొందరు వారి తల్లిదండ్రులకు విషయం చెప్పటంతో వారు షాక్ తిని.. ఈ అమ్మాయి పేరెంట్స్ కు విషయం చెప్పారు.
తమ వాదనకు సాక్ష్యంగా ఆ అమ్మాయి నగ్న వీడియోల్ని చూపించటంతో.. గుండె పగిలిన శోకంలో వారికి గుండెపోటుకు గురై.. ఆసుపత్రిలో చేరారు. ఈ అమ్మాయి గురించి 181 కుటుంబాల వారు పోలీసులు కంప్లైంట్ చేయటం గమనార్హం. రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ అమ్మాయి వీడియోల్ని డిలీట్ చేయించి.. కౌన్సిలింగ్ ఇచ్చారు. మీ పిల్లలకు.. మీకు తెలిసిన వారి పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చిన ప్రతి పేరెంట్ అసలేం జరుగుతుందన్న ఆరాను ఎప్పటికప్పుడు తీయాల్సిందే. లేదంటే.. పిల్లలు పక్కదారి పట్టే అవకాశాలు చాలా ఎక్కువన్నది మర్చిపోకూడదు.