మానవుడిని ఆరోగ్యంగా ఉంచేందుకు సహజ సిద్ధ ఔషధం కల్లు అని పెద్దలు చెప్తుంటారు. మనిషి ఊపిరితిత్తులోని రాళ్లను తొలగించడంతో పాటు హెల్త్‌కు మేలు చేసే కల్లు తీసుకోని వారు గ్రామాల్లో బహుశా కొద్ది మద్దే ఉంటారేమో. అయితే, ప్రజెంట్ సిటీల్లోనూ కల్లుపై బాగానే అవేర్‌నెస్ పెరిగింది. నగరవాసులు అత్యంత ఇష్టంగా కల్లును సేవిస్తుండటం మనం గమనించొచ్చు. ఈ క్రమంలో ఆ దేశ కల్లుకు విదేశాల్లో భలే డిమాండ్ ఉందట..ఇంతకీ సదరు దేశ కల్లు ప్రత్యేకతలేంటి? ఎలా తయారవుతుంది ఆ కల్లు? తెలియాలంటే మీరు ఈ స్టోరీని కంప్లీట్‌గా రీడ్ చేయాల్సిందే.
మనదేశంలో మద్యం షాపులు బంద్ చేయాలని మహిళా సంఘాలు, మానవ హక్కుల కార్యకర్తలు డిమాండ్ చేస్తుంటారు. కానీ, ప్రభుత్వానికి అదే ప్రధాన ఆదాయ వనరుగా ఉండటం మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో శ్రీలంకలో కల్లు ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మారడంతో దాని తయారీని ఆ దేశ సర్కరు ప్రోత్సహిస్తుంది. శ్రీలంకలో లభించే ఈ కొబ్బరి కల్లుకు ఫారిన్‌లో మస్తు గిరాకీ ఉంది. ఒక్క సారి టేస్ట్ చేస్తూ చాలు..తప్పకుండా మళ్లీ మళ్లీ కావాలనిపిస్తుందట ఈ కల్లు. శ్రీలంకలో లభించే ఈ కొబ్బరి కల్లును డార్క్ రమ్ అని పిలుస్తుంటారు.
మన దేశంలో కల్లును కొందరు మత్తు పానీయంగా భావించినప్పటికీ అది ఆరోగ్యానికి దివ్యమైన ఔషధమని మరికొందరు చెప్తుంటారు. ఇకపోతే గ్రామాల్లో పలు ప్రదేశాల్లో కల్లు కాంపౌండ్స్, సిట్టింగ్ ప్లేసెస్ తప్పక ఉంటాయి. తాటి, ఈత చెట్ల నుంచి తీయబడిన కల్లు సేవించడం వల్ల ఆయుర్వేద గుణాలు ఆటోమేటిక్‌గా సహజసిద్ధంగానే హ్యూమన్ బాడీలోకి ఇంప్లాంట్ అవుతాయి. అయితే, జనాలకు ఎక్కువగా ఈ తాటి, ఈత కల్లు గురించి మాత్రమే తెలుసు. కొబ్బరి కల్లు గురించి పెద్దగా తెలిసి ఉండదు. రీసెంట్‌గా శ్రీలంకలో నుంచి వస్తున్న ఈ కొబ్బరి కల్లు బాగా పాపులర్ అయింది. ఇది కూడా అందరికీ అందుబాటులోకి వచ్చేస్తుంది.
ఇందుకు శ్రీలంక ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంటుంది. శ్రీంలకన్ కంపెనీలు కొబ్బరి చెట్ల నుంచి కల్లును తీసి అట్రాక్టివ్ ప్యాకింగ్ చేసి సేల్స్ చేస్తున్నారు. వీటికి స్థానికంగానే కాకుండా వేరే ప్రాంతాల్లోనూ మంచి ఆధరణ లభిస్తోంది. ఇక ఈ శ్రీలంకన్ కొబ్బరి కల్లు వరల్డ్ వైడ్‌గా పలు కంట్రీస్‌కు ఎక్స్‌పోర్ట్ అవుతుండటం విశేషం. బ్రిటన్, సింగపూర్, జపాన్ ఇంకా ఇతర దేశాలలో కొబ్బరి కల్లును విరివిగా ఉపయోగిస్తున్నారు. కాక్‌టైల్‌లో దీన్ని యూజ్ చేస్తుండగా, ఫారినర్న్ ఈ కోకొనట్ కల్లును విపరీతంగా ఇష్టపడుతున్నారు. ఈ కల్లు ఉత్పత్తి చేసేందుకు గాను శ్రీలంకన్ కంపెనీలు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాయి.
నాలుగు పెద్ద కంపెనీలు ఏటా 60 మిలియన్ లీటర్ల కల్లును ఉత్పత్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కొబ్బరి చెట్ల నుంచి తీసిన కల్లు ఫుల్ స్వీట్‌గా ఉంటుంది. అయితే, ఆరు గంటల తర్వాత ఆ కల్లు రుచిలో డిఫరెన్స్ వస్తుందట. సాల్టీ ఫ్లేవర్‌లోకి ఆ కల్లు మారుతుంది. దాంతో కల్లులో ఆల్కహాలిక్ పర్సెంటేజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఈ క్రమంలో దీనిని అట్రాక్టివ్ బాటిల్స్ లేదా సీసాల్లో ప్యాకింగ్ చేస్తుంటారు. అలా ఇవి విస్కీ, బ్రాండీలకు ధీటుగా కనిపిస్తాయి. త్వరలోనే ఈ కొబ్బరి కల్లును భారతీయ మార్కెట్‌లోకి తీసుకొచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.