స్టీవ్ స్మిత్ .. ప్రస్తుత ప్రపంచ క్రికెట్ లో విరాట్ తో సరిసమానంగా ఆడగల సామర్థ్యం ఉన్న ఏకైక ఆటగాడు. క్రికెట్ ఆస్ట్రేలియా మరో మణిరత్నం. కానీ , 2018 లో అనుకోకుండా బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కుకొని, కొన్నిరోజులపాటు క్రికెట్ కి దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత మళ్లీ పట్టుదలతో టీం లోకి వచ్చి , మళ్లీ తన ఆటలో ఇంకా పస తగ్గలేదు అని నిరూపించుకున్నాడు. అయితే , టాంపరింగ్ తర్వాత స్టీవ్ స్మిత్ ఆడిన మ్యాచుల్లో మ్యాచ్ చూడటానికి వచ్చిన కొందరు అభిమానులు స్మిత్ ను హేలీ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ..ఖాళీ స్టేడియాల్లో ఆడటం వల్ల తనపై గుడ్లు విసరడానికి ప్రేరణ ఇవ్వడానికి అభిమానులు ఉండరు అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ చెప్పాడు. ఇంగ్లాండ్ తో 3 t20 లు, వన్డేలు ఆడేందుకు ఆసీస్ జట్టు ఆదివారం ఆస్ట్రేలియా నుంచి పయనమైంది. 2018 బాల్ టాంపరింగ్ వివాదం అనంతరం గత యాషెస్ సిరీస్ ద్వారా స్మిత్ ,వార్నర్ లు టెస్టుల్లో పునరాగమనం చేశారు. నాలుగో టెస్టులో స్మిత్ 774 పరుగులతో స్మిత్ సత్తా చాటాడు. అయితే ఆ సిరీస్ ఆసాంతం స్మిత్ , వార్నర్ లను అభిమానులు అవహేళన చేస్తూనే ఉన్నారు... అయితే స్మిత్ టూర్ కి పయనమైయ్యే ముందు మాట్లాడుతూ .. " ఇంగ్లాండ్ లో బ్యాటింగ్ చేయడం అంటే నాకెంతో ఇష్టం.. నాపై గుడ్లు విసిరేందుకు, కానీ ప్రేరణ ఇచ్చేందుకు అని అభిమానులు ఉండరు.. ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచుల్ని చూశా.. గత కొన్నేళ్లుగా పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇంగ్లాండ్ అద్భుతంగా ఆడుతుంది.. ఇంగ్లాండ్ , ఆసీస్ ల మధ్య సిరీస్ చాలా పోటీగా జరుగుతుంది అని తెలిపారు.