ఏసీబీ డీఎస్పీనంటూ ఎమ్మెల్యే పీఏని డబ్బులు అడిగాడు..ఆ తప్పు చేసి దొరికిపోయాడు!
ఏకంగా ఎమ్మెల్యే పిఏకే వల వేసాడు ఒక కేటుగాడు. ఏసీబీ డీఎస్పీ నంటూ చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు పీఏ కు హరికృష్ణ అనే మోసగాడి ఫోన్ చేయడం ఇప్పుడు సంచలనం సృష్టించింది. చిత్తూరులో వీఐపీల ఇళ్లల్లో ఏసీబీ సోదాలు చేస్తున్నామని ఫోన్ చేసి , తనని తాను ఏసీబీ డీఎస్పీ హరిగా పరిచయం చేసుకుని కథ అల్లాడు. తాము దాడులు చేస్తూ ఉన్న ఫలంగా వచ్చి చిత్తూరు లో ఒక లాడ్జ్ లో ఉన్నామని చెప్పాడు.
తమ దగ్గర ఏటీఎం కార్డులు మాత్రమే ఉన్నాయని ఖర్చులకు 7 వేలు డబ్బులు పంపాలని కూడా హరికృష్ణ. వెంటనే గూగుల్ పే చేయమని ఓ ఫోన్ నెంబర్ ఇచ్చాడు. అయితే, ఏసీబీ డీఎస్పీ పేరు చెప్పడంతో ఎమ్మెల్యే పీఏకు అనుమానం వచ్చింది. స్ అనుమానంతో ఎమ్మెల్యే పీఏ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, అర్ధరాత్రి లాడ్జిపై దాడి చేసి హరికృష్ణను అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు జిల్లాలో అనేక మంది రాజకీయ నాయకులు, వ్యాపారులు, ఉద్యోగులకు ఇలాగే ఫోన్ చేసిన హరికృష్ణ వెనుక పెద్ద నెట్ వర్క్ ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.