హైదరాబాద్ లో షాకింగ్ ఉదంతం చోటు చేసుకుంది. గచ్చిబౌలికి దగ్గర్లోని గౌలిదొడ్డిలో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్ చదివి విద్యార్థి ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఉదంతం సంచలనంగా మారింది.
హాస్టల్ గదిలోని ఫ్యాన్ కు ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్న వైనం కలిచివేసేలా చేసింది. ఇంటర్ (బైపీసీ) మొదటి సంవత్సరం చదివే వంశీ నాగర్ కర్నూల్ జిల్లా చారగొండ గ్రామానికి చెందిన వంశీ.. ఇంట్లో రెండో కొడుకు.
ఎప్పటిలానే శుక్రవారం రాత్రి భోజనం చేసి.. విద్యార్థులతో పాటు చదువుకొని పడుకున్నాడు. శనివారం ఉదయం చూసేసరికి.. వంశీ ఫ్యాన్ కు ఉరివేసుకొని మరణించిన వైనాన్ని గుర్తించారు. ఈ సందర్భంగా అతడి పుస్తకాల సంచి నుంచి రెండు లేఖల్ని పోలీసులు గుర్తించారు. అందులో ఒక దాన్లో తాను లైంగికంగా వేధించబడ్డానని.. అందుకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా పేర్కొన్నారు.
మరో లేఖలో మాత్రం తాను బ్లడ్ క్యాన్సర్ తో బాధ పడుతున్నానని ఇంగ్లిసులో రాసిన లేఖలో పేర్కొన్నారు. అయితే.. ఇందులో ఏది నిజం? ఏది అబద్ధం? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మరోవైపు శనివారం ఉదయం వంశీ ఆత్మహత్య చూసుకున్న వైనం గురించి వారి తల్లిదండ్రులకు ఆలస్యంగా సమాచారం ఇవ్వటం.. వారు వచ్చేసరికే పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
దీనిపై వంశీ తల్లిదండ్రులు.. కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహనన్ని వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ హాస్టల్ ఎదుట ఆందోళన నిర్వహించారు. దీంతో.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.