అమెరికాలో దౌర్జన్యకరమైన ఘటన చోటుచేసుకుంది. ఒక భారతీయ మహిళ ఈ గృహహింస భరించలేనంటూ ఆత్మహత్య చేసుకుంది. గత 8 ఏళ్లుగా మన్‌దీప్ కౌర్ మహిళను కొట్టి వేధిస్తున్నారని.. ఆ బాధలు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్టు సెల్ఫీ వీడియో తీసి చనిపోయింది. ఈ వీడియో ఇప్పుడు కలకలం రేపుతోంది.
మన్‌దీప్ కౌర్ ఆత్మహత్యకు ముందు ఒక సెల్ఫీ వీడియోను రికార్డ్ చేసింది. ప్రతిరోజూ హింసలు, కొట్టడాన్ని తాను సహిస్తున్నానని ఆమె అందులో వాపోయింది. తన భర్త ఏదో ఒక రోజు మారుతాడని ఆశించానని.. తన కుటుంబం కూడా తనకు భరోసా ఇస్తారనే ఆశతో ఎదురుచూశానని.. కానీ దయలేని వారి ధాటికి చనిపోతున్నట్టు తెలిపింది. ఆమె తన కుటుంబసభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా కోరకుండానే సూసైడ్ చేసుకుంది. ఆమె తన వీడియోలో ఏడుస్తూ బోరుమన్నది. 'ఇది ఎనిమిది సంవత్సరాలుగా కొనసాగుతోంది. రోజూ కొడుతూనే ఉన్నాడని వాపోయింది. మన్ దీప్ కౌర్ కు 6 మరియు 4 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
తన భర్త, అత్తమామలు తనను బలవంతంగా ఆత్మహత్యకు పురికొల్పుతున్నారని మన్‌దీప్ కౌర్ తన వీడియోలో వాపోయింది 'నాన్న.. నేను చనిపోబోతున్నాను, దయచేసి నన్ను క్షమించండి.' అంటూ మన్‌దీప్ కౌర్ ఆగస్టు 4న వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ స్పందించింది. ఇప్పటికీ వారి తండ్రి దగ్గర ఉన్న మన్‌దీప్ కౌర్ కుమార్తెలకు సహాయం చేస్తానని హామీ ఇచ్చింది.
మన్‌దీప్ కౌర్ భర్త రంజోద్‌బీర్ సింగ్ సంధు అమెరికాలో ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. మన్‌దీప్ కౌర్‌ను కొట్టిన వీడియోపై న్యూయార్క్‌లోని పోలీసుల స్పందించారు. విచారణ జరిపారు. మన్‌దీప్ కౌర్ కుటుంబ సభ్యులు పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. రంజోధీర్ చాలా సార్లు మన్‌దీప్ కౌర్‌ను కొట్టిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

మన్‌దీప్ కౌర్ వీడియోను లైంగిక మరియు గృహహింస బాధితుల కోసం పనిచేసే 'ది కౌర్ మూవ్‌మెంట్' అనే సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఘటనలపై మన్‌దీప్ కౌర్ భర్త నుంచి ఎలాంటి స్పందన లేదు.