యూపీలో అలా జరిగింది.. ఆమెకు ముగ్గురు పిల్లలు.. 15 ఏళ్ల కుర్రాడితో లేచిపోయింది
ఎప్పుడో ఒకసారి అరుదుగా జరిగే చాలా ఘోరాలు.. నేరాలు ఇటీవల కాలంలో అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ప్రాశ్చాత్య దేశాలకు మాత్రమే పరిమితమైన కొన్ని ఉదంతాలు ఇప్పుడు మన దేశంలోనూ చోటు చేసుకుంటున్నాయి. యూపీ రాష్ట్రంలో చోటు చేసుకున్న తాజా ఉదంతం షాకింగ్ గా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రాతినిధ్యం వహించే గోరఖ్ పూర్ లో ఒక ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
గోరఖ్ పూర్ కు సమీపంలోని కంపియాగంజ్ కు చెందిన ఒక వివాహితకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే.. అదే ప్రాంతానికి చెందిన ఏడో తరగతి చదివే పదిహేనేళ్ల కుర్రాడు ఆమె ఇంటికి తరచూ వచ్చి వెళ్లేవాడు. అతడితో పెరిగిన పరిచయం.. శారీరక సంబంధంగా మారింది. అతడికి మాయమాటలు చెప్పిన ఆమె.. తన శారీరక కోరికల్ని తీర్చుకుంది. కొంతకాలంగా వారి మధ్య సాన్నిహిత్యం అంతకంతకూ పెరిగింది.
ఇదిలా ఉండగా.. తాజాగా ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసుకొని మైనర్ బాలుడ్ని తన వెంట తీసుకెళ్లిపోయింది. దీంతో.. విషయం తెలిసిన కుర్రాడి తల్లిదండ్రులు..ఈ విషయం బయటకు వస్తే తమ పరువు ఎక్కడ పోతుందో అన్న భయంతో గుట్టుచప్పుడు కాకుండా వెతికారు. అయినప్పటికీ ఆచూకీ లభించకపోవటంతో.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఉదంతం గురించి తెలుసుకున్న వారంతా విస్తుపోతున్నారు. తాజా ఉదంతం షాకింగ్ గా మారింది.