చంద్రగ్రహంపై ఉన్న అనేక పురాణసంకేతాలను, కథలను, గాథలను చెరిపివేస్తూ.. 1969లో నీల్ఆర్మ్స్ట్రాంగ్ బృందం చంద్రమండలంపై కాలు మోపింది. అప్పట్లో అదో సంచలనం. అంతరిక్ష పరిశోధనలో అదో సువర్ణ అధ్యాయం. చంద్రుడిపై కాలుమోపి నీల్ఆర్మ్స్ట్రాంగ్ ఓ కొత్త చరిత్రను సృష్టించాడు. అయితే ఆ సమయంలో అతడి సాహసాన్ని అంతా మెచ్చుకున్నారు కానీ.. అతడి కుటుంబానికి ఆర్థిక భద్రత లేదు. ఎందుకంటే నీల్ చేసేది ఓ సాహసం. ఏదైనా తేడా జరిగితే అతడు, అతడి వెంట వెళ్లే బృందం ఇక తిరిగిరాదు.
అంత సాహసానికి పునుకున్నా అతడికి, ఆ బృంద కుటుంబాలకు .. అప్పటి ప్రభుత్వాలు అండగా నిలబడలేదు. ఒకవేళ తాము తిరిగిరాకపోతే తమ కుటుంబాన్ని ఎవరూ చూసుకుంటారు? ఈ ప్రశ్న నీల్ బృందం మదిని తొలిచేసింది. వారికి లైఫ్ ఇన్సూరెన్స్ ఇచ్చేందుకు ఏ సంస్థలు ముందుకు రాలేదు.దీంతో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ బృందం వినూత్న ఆలోచన చేసింది. దీంతో ఆ బృందం వందలాది ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు. ఆ ఆటోగ్రాఫ్‌లను వాళ్ల కుటుంబసభ్యులకు ఇచ్చారు.
అయితే ఒకవేళ తాము తిరిగిరాకపోతే ఈ ఆట్గ్రాఫ్లు విక్రయించి ఆ డబ్బు బతకాలంటూ కుటుంబసభ్యులకు సూచించారు. అయితే లక్కీగా వాళ్లంతా అమెరికాకు తిరిగొచ్చారు. తాజాగా స్పేస్ మెమోరబీలియాగా వాటిని విక్రయిస్తున్నారు. అయితే ఇప్పుడు వచ్చే డబ్బు నీల్మ్ఆర్మ్స్ట్రాంగ్ వారసులకు ఇస్తారా? లేక ప్రభుత్వమే తీసుకుంటుందా అన్న విషయంపై క్లారిటీ లేదు.
అమెరికా ప్రభుత్వం 1969వ సంవత్సరంలో అపోలో 11 అంతరిక్ష నౌకలో నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, బజ్ అల్డ్రిన్, మైకెల్ కొల్లిన్స్‌లను చంద్రునిడిపైకి పంపింది. చంద్రునిపై నడిచిన తొలి వ్యక్తిగా స్ట్రాంగ్ రికార్డు సృష్టించారు. స్ట్రాంగ్ దాదాపు 19 నిమిషాల పాటు చంద్రమండలంపై నడిచారు. 21 గంటలు చంద్రమండలంపై గడిపారు. అనంతరం వారు పసిఫిక్ మహాసముద్రంలో ల్యాండ్ అయ్యారు.