ఒకటి కాదు.. రెండు కాదు.. బీచ్ ఒడ్డున వేల గుడ్లు.. సుమద్రం అలలా తాకిడి పక్క నే పోత పోసినట్టు ఉన్నాయి.. అవి ఏ పక్షి గుడ్లు.. అంత పెద్ద గా ఎలా ఉన్నాయి. కొంపదీసి డైనోసార్ గుడ్లా? లేదా పెద్ద పక్షివా.? ప్రకృతి లో కనిపించిన ఈ అద్భుతాన్ని చూసిన ఓ కుటుంబం ముందు ఆశ్చర్య పోయింది. విహారాని కి ఓ దీవికి వెళ్లిన వీరికి ఇలా గుడ్లు కనిపించడం తో దగ్గరకు వెళ్లి చూశారు. కానీ అద్భుతం ఆవిష్కృతమైంది. అవి గుడ్లు కాదు.. ఫొటో తీసి సోషల్ మీడియా లో షేర్ చేయడంతో ఈ ప్రకృతి వింత ప్రపంచ వ్యాప్తంగా వైరల్ గా మారింది.
గుడ్లు గా బీచ్ ఒడ్డున పోత పోసినట్టు ఉన్నవి అసలైన గుడ్లు కావు.. ఇవేవో రాక్షసి బల్లో లేదా ఇతర పక్షి గుడ్లు అంతకంటే కాదు.. కేవలం గుడ్లు ఆకారంలో ఉన్న మంచుగడ్డలు.. నిజంగా నిజం.. ఈ అద్భుతం ఫిన్ ల్యాండ్ దేశంలోని సముద్రంలో ఎవ్వరూ వెళ్లని హైలుటో దీవిలో కనిపించింది ఈ సుందర దృశ్యం.. హైలుటో దీవి లోని మార్జినిమి బీచ్ ఒడ్డున మంచు ముద్దలు ఇలా గుడ్ల ఆకారంలో ఏర్పడడాన్ని అక్కడికి విహారానికి వెళ్లిన రిస్తో మట్టి లా అనే వ్యక్తి గమనించాడు. తన భార్య పిల్లలను బీచ్ ఒడ్డుకు తీసుకెళ్లగా వేల మంచు ముద్దలు గుడ్ల ఆకారంలో కనిపించాయి. ఇలా ఎందుకు తయారయ్యాయో మాత్రం తెలియ లేదు..
దీంతో వెంటనే ఫొటోలు తీసి సోషల్ మీడియా లో షేర్ చేయడంతో అది వైరల్ గా మారింది. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణం లో మార్పుల కారణంగా ఇలా మంచు ముద్దల్లా మారిపోయాయని నిపుణులు చెబుతున్నారు.