నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి. ఒక్క పశ్చిమ బెంగాల్ లో మాత్రమే ప్రస్తుతం చివరి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే దక్షిణాదిన తమిళనాడు, కేరళలో బీజేపీకి ఆశలు లేవని తేలిపోయింది. పుదుచ్చేరిలో డౌటే అంటున్నారు. ఇక అసోంపైనే బీజేపీ ఆశలు. అక్కడా కూడా కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చిందని అంటున్నారు.
ఇప్పుడు జరుగుతున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి అస్సాం, పుదుచ్చేరి తప్పితే మిగతా పెద్ద రాష్ట్రాలు అయిన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలో అశలు వదలుకున్నది అని అంటున్నారు. ఇంకా మిగిలిన అస్సాం, కేంద్రపాలిత ప్రాంతం అయిన పాండిచ్చేరి మీద బీజేపీ ఆశ పెట్టుకున్నది. అయితే అస్సాం, పాండిచ్చేరిలో ఓడిపోతే మిగతా రాష్ట్రాల్లో ఎలాగూ పోతుందని ప్రీపోల్ సర్వేలు చెప్పాయి. కాబట్టి బీజేపీ మీద ఎత్తున మిగతా సీఎంలు తిరుగుబాటు చేయడానికి రెడీ అయిపోయారట..
బీజేపీ మీద పెద్ద ఎత్తున మిగతా సీఎంలు నిధుల కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి రెడీ అవుతున్నారని.. బీజేపీ ఓడిపోతే సీఎంలు ఏకమవుతారని అంటున్నారు. ఇప్పటివరకు మోడీకి ఉన్న ఫుల్ మెజారిటీ వల్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు ఏమీ చేయకుండా మౌనంగా ఉన్నారని.. ఒకవేళ 5 రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోతే మాత్రం రాష్ట్రాలకు రావాల్సిన నిధులు ఇవ్వాలని సీఎంలంతా ఢిల్లీకి పోరుబాట పట్టేందుకు రెడీగా ఉన్నారట..
ఢిల్లీలోనే ప్రతిపక్ష సీఎంలు సమావేశమై వాళ్ల రాష్ట్రాలకు రావాల్సిన నిధులు రాబట్టడానికి ఉద్యమం చేపట్టడానికి రెడీ అయ్యారని.. దీనికి మమతా బెనర్జీ లీడ్ చేస్తోందని టాక్. సౌత్ ఇండియా నుంచి కేసీఆర్ పెద్ద ఎత్తున గొడవ పెడుతాడని.. ఎందుకంటే కేసీఆర్ కు తెలంగాణలో బీజేపీ ప్రతిపక్షంగా పొంచి ఉండడంతో బీజేపీని తొక్కేయాలంటే స్టాలిన్, మమత లాంటి బలమైన నాయకులతో కలిసి కేసీఆర్ ఢిల్లీ లెవల్ లో బీజేపీ మీద యుద్ధం ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. దీన్ని బట్టి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ ట్రెయిన్ రివర్స్ కానుందని.. ప్రతిపక్షాలు, సీఎంలు ఖచ్చితంగా ఎదురుతిరిగే అవకాశం ఉందని అంటున్నారు.