భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి, ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అయిన అనుష్క శర్మ దేశంలోనే స్టార్ కపుల్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా అనుష్క శర్మ.. రషీద్ ఖాన్ భార్య అయిపోయింది. అవును మరీ.. గూగుల్ లో ‘రషీద్ ఖాన్ భార్య’ అని సెర్చ్ చేస్తే ఇప్పుడు అనుష్క శర్మ వస్తోంది.
ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ తరుఫున ఆడుతున్న ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ కు అసలు పెళ్లే కాలేదు. కానీ ఇప్పుడు ఆయనకు భార్యగా అనుష్కను గూగుల్ చూపిస్తోంది.
2018లో తన ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్లతో రషీద్ ఖాన్ మాట్లాడుతూ తన ఫేవరేట్ హీరోయిన్ అనుష్క శర్మ, ప్రీతి జింతా అని అనడం ట్రెండ్ అయ్యింది.
అప్పటి నుంచి గూగుల్ లో సెర్చ్ చేస్తే రషీద్ ఖాన్ భార్యగా అనుష్కను చూపిస్తోందట.. ఇప్పుడిది సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.