Begin typing your search above and press return to search.

వీడియో : అందాల అషు క్లీవేజ్‌ అదుర్స్‌

బిగ్‌ బాస్ తో వచ్చిన గుర్తింపు తో ఈ అమ్మడు ఏకంగా సోషల్‌ మీడియాలో స్టార్‌ హీరోయిన్ రేంజ్ లో రెచ్చిపోయింది.

By:  Tupaki Desk   |   13 May 2024 12:05 PM GMT
వీడియో : అందాల అషు క్లీవేజ్‌ అదుర్స్‌
X

తెలుగు ప్రేక్షకులకు సోషల్ మీడియా ద్వారా చేరువ అయిన ముద్దుగుమ్మ అషు రెడ్డి. మొదట్లో జూనియర్‌ సమంత అంటూ పేరు దక్కించుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత సోషల్‌ మీడియా ద్వారా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేయడం, బుల్లి తెరపై అప్పుడప్పుడు కనిపించడంతో బిగ్‌ బాస్ లో కనిపించే అవకాశం వచ్చింది.


రామ్ గోపాల్‌ వర్మ కారణంగా సోషల్‌ మీడియాలో సెలబ్రెటీ అవ్వడంతో పాటు, బిగ్ బాస్ లో ఛాన్స్ దక్కించుకున్న అషు రెడ్డి తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. బిగ్‌ బాస్ తో వచ్చిన గుర్తింపు తో ఈ అమ్మడు ఏకంగా సోషల్‌ మీడియాలో స్టార్‌ హీరోయిన్ రేంజ్ లో రెచ్చిపోయింది.

అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేస్తూ నెట్టింట ఓ రేంజ్ లో ఆకట్టుకుంటూ ఉన్న ఈ అమ్మడు తాజాగా షేర్ చేసిన ఈ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. నెట్టింట అషు రెడ్డి ఏం షేర్‌ చేసినా కూడా ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈసారి కూడా అషు అందాల క్లీ వేజ్ వీడియో మెప్పించింది.

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా అషు అందం ఉంది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఈ రేంజ్ లో అషు రెడ్డి అందాల ఆరబోత చేస్తున్నా కూడా సినిమాల్లో ఎందుకు ఈమెకు ఎక్కువ ఆఫర్లు రావడం లేదు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

ఈ వీడియో చూసిన తర్వాత అయినా ఫిల్మ్‌ మేకర్స్ అషు కి పిలిచి ఆఫర్లు ఇస్తే బాగుండు అంటూ ఆమె ఫాలోవర్స్ మరియు అభిమానులు కోరుకుంటున్నారు. ముందు ముందు అయినా అషు కి వెబ్‌ సిరీస్ లేదా సినిమాల్లో ఛాన్స్ లు రావాలని వారు ఆశిస్తున్నారు.