Begin typing your search above and press return to search.

అయిల్ పూసిన సొగ‌స‌రి ఆవిరి తెప్పిస్తోందే!

ఆ త‌ర్వాత ఇంత‌వ‌ర‌కూ కొత్త సినిమా ప్ర‌క‌ట‌న లేదు. మ‌రి టైంపాస్ ఎలా అంటే? ఉందిగా ఇన్ స్టా గ్రామ్ అంటుంది.

By:  Tupaki Desk   |   4 Nov 2023 1:30 PM GMT
అయిల్ పూసిన సొగ‌స‌రి ఆవిరి తెప్పిస్తోందే!
X

కెరీర్ ప్రారంభించి రెండు ద‌శాబ్ధాల‌కు చేరువ‌లో ఉన్నా చింద్రాగ‌దా సింగ్ ఇంకా న‌త్త‌క‌న‌డ‌కే సాగుతోంది. బాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది అంటే చేస్తోంది అనుకోవ‌డం త‌ప్ప అమ్మ‌డి పేరు ఇంత‌వ‌ర‌కూ మార్మోగింది లేదు. గ్యాప్ లేకుండా ఏడాదికి ఒక సినిమా చిత్ర సౌండింగ్ మాత్రం ఎప్పుడూ మిస్సింగ్ గా అనిపిస్తుంది. మార్చిలో `గ్యాస్ లైట్` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయినా బాక్సాఫీస్ వ‌ద్ద తుస్సుమంది.


ఆ త‌ర్వాత ఇంత‌వ‌ర‌కూ కొత్త సినిమా ప్ర‌క‌ట‌న లేదు. మ‌రి టైంపాస్ ఎలా అంటే? ఉందిగా ఇన్ స్టా గ్రామ్ అంటుంది. అయితే గ్యాస్ లైట్ వైఫ‌ల్య త‌ర్వాత ఇన్ స్టాలోనూ పెద్ద‌గా ఫోటోలు అప్ లోడ్ చేయ‌లేదు. చాలా రేర్ గానే కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. ఇన్ స్టా మీద ఆస‌క్తి త‌గ్గిందో? ఎందుకొచ్చిన త‌ల‌బొబ్బి అని సైలెంట్ అయిందో ఈ మ‌ధ్య కాలంలో అయితే అమ్మ‌డు పెద్ద‌గా సోష‌ల్ మీడియాలోనూ క‌నిపించిన‌ట్లు లేదు.

తాజాగా చాలా గ్యాప్ త‌ర్వాత అమ్మ‌డు ఓ హాట్ ఫోటోతో నెటి జ‌నుల ముందుకొచ్చేసింది. ఇదిగో ఇక్క‌డిలా ఆయిల్ పూసిన బాడీతో కుర్రాళ్లంద‌రికీ ఆవిరి తెప్పిస్తుంది. ఊపిరి స‌ల‌ప‌నంత ప‌ని చేయిస్తుంది. వైట్ క‌ల‌ర్ ఔట్ ఫిట్ లో అమ్మ‌డు పీక్స్ లో సెగ‌లు రేపుతుంది. క్లేవేజ్ అందాల్ని ఎలా ప్రోజెక్ట్ చేయాలో ప‌క్కాగా తెలిసిన బ్యూటీ అని మరోసారి రుజువు చేసింది. స‌రిగ్గా క్లీవేజ్ ని క‌వ‌రప్ చేస్తూ నెక్ పై పూస‌ల దండ‌లు ధ‌రించింది.

హెయిర్ స్టైల్..మ్యాక‌ప్..సొగ‌సైన భంగిమ‌లతో వావ్ అనిపిస్తుంది. వివిధ భంగిమ‌ల్లో ఇచ్చిన ఫోజులు నెట్టింట వైర‌ల్ అవుత‌న్నాయి. చిత్రాంగదా అభిమానులు త‌మ‌దైన శైలిలో హాట్ కామెంట్ల‌తో ఎటాకింగ్ కి దిగారు. చిత్ర‌పై ఎటాకింగ్ ఎప్పుడూ ఇలాగే ఉంటుందంటూ మ‌రోసారి ప్రూవ్ చేస్తున్నారు.