Begin typing your search above and press return to search.

దేవియాని.. లెగ్స్ అందాలతో క్యూట్ స్టిల్

అనగనగా వెబ్ సిరీస్ తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన నార్త్ ఇండియన్ బ్యూటీ దేవియాని శర్మ.

By:  Tupaki Desk   |   1 Sep 2024 5:30 PM GMT
దేవియాని.. లెగ్స్ అందాలతో క్యూట్ స్టిల్
X

అనగనగా వెబ్ సిరీస్ తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన నార్త్ ఇండియన్ బ్యూటీ దేవియాని శర్మ. అనంతరం ఇన్ ది నేమ్ ఆఫ్ ది గాడ్ వెబ్ సిరీస్ లో నటించింది. అలాగే ఆకాష్ పూరి రొమాంటిక్ మూవీలో కీలక పాత్రలో నటించింది. అయితే సైతాన్, సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ లు దేవయాని శర్మకి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. సైతాన్ వెబ్ సిరీస్ లో వైలెంట్ రోల్ లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో దేవయాని శర్మ మెప్పించింది.

అలాగే సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ లో మోడ్రన్ హౌస్ వైఫ్ పాత్రలో కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ లో దేవియాని మెప్పించింది. ఈ రెండు సిరీస్ లు తెలుగులో దేవియాని శర్మకి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చాయి. సేవ్ ది టైగర్స్ తర్వాత లైవ్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ తో దేవియాని శర్మ త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. రీసెంట్ గా ఈ సిరీస్ టీజర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇదిలా ఉంటే దేవియాని శర్మ ఇన్ స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

రెగ్యులర్ గా తన గ్లామర్ పిక్స్ ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటుంది. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. ఇప్పటి వరకు ఈ బ్యూటీ సిల్వర్ స్క్రీన్ పై పూర్తిస్థాయిలో కమర్షియల్ హీరోయిన్ గా అయితే చేయలేదు. కానీ అవుట్ ఇన్ స్టాగ్రామ్ తో తన అందంతో హీరోయిన్స్ కి సైతం పోటీ ఇచ్చేలా ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. అందం, అభినయంతో అందరిని ఆకట్టుకునే దేవియాని శర్మ ఇన్ స్టాగ్రామ్ తన గ్లామర్ తో కూడా కట్టిపడేస్తూ ఉంటుంది.

తాజాగా టీషర్టు, జీన్ షార్ట్ వేసుకొని చైర్ లో కూర్చొని ఉన్న ఫోటోలని దేవియాని శర్మ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటోలలో దేవియాని చాలా గ్లామరస్ గా ఉందనే మాట వినిపిస్తోంది. చంద్రబింబం లాంటి కళ్ళతో దేవియాని తన లుక్స్ లో కనికట్టు చేస్తోందని నెటిజన్లు నుంచి కామెంట్స్ వస్తున్నాయి. సరైన మూవీ పడితే దేవియాని శర్మ జోరుని ఎవరు అడ్డుకోలేరని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు.