Begin typing your search above and press return to search.

కిల్ల‌ర్ లుక్ లో అలా కోసేయోద్దు ప్లీజ్

బాలీవుడ్ లో 40 ప్ల‌స్ హీరోయిన్లే 25 ప్రాయంలో హైలైట్ అవుతున్నారు. ఫిట్ నెస్ విష‌యంలో ఏమాత్రం కాంప్ర‌మైజ్ కాంకుండా ఉడ‌టంతోనే ఇది సాధ్య‌మవుతుంది.

By:  Tupaki Desk   |   1 Nov 2023 6:45 AM GMT
కిల్ల‌ర్ లుక్ లో అలా కోసేయోద్దు ప్లీజ్
X

బాలీవుడ్ లో 40 ప్ల‌స్ హీరోయిన్లే 25 ప్రాయంలో హైలైట్ అవుతున్నారు. ఫిట్ నెస్ విష‌యంలో ఏమాత్రం కాంప్ర‌మైజ్ కాంకుండా ఉడ‌టంతోనే ఇది సాధ్య‌మవుతుంది. క‌రీనా క‌పూర్..మ‌లైకా అరోరా..రాణి ముఖ‌ర్జీ లాంటి భామ‌లు ఇప్ప‌టికీ బ్యూటీ విష‌యంలో అదే ఛ‌రిష్మాతో దూసుకుపోతున్నారు. అలాంటి బ్యూటీలే అంత‌గా సెగ‌లు రేపుతేంట‌..30 ప్రాయంలో ఉన్నా అలియాభ‌ట్ ఇంకే రేంజ్ లో మంట‌లు పుట్టించాలి.


వాళ్ల‌ని మించి అమ్మ‌డు హైలైట్ అవ్వాలిగా. అలియాభ‌ట్ ఇప్పుడ‌దే ప‌నిలో క‌నిపిస్తుంది. ఓ బిడ్డ‌కు జ‌న్మ‌ని చ్చినా అలియాభ‌ట్ బ్యూటీ విష‌యంలో ఏమార్పు రాలేద‌ని ఇప్ప‌టికే నిరూపించింది. పెళ్లైన ఏడాదిలో గ‌ర్భం దాల్చ‌డం....ప్ర‌స‌వం అన్ని వేగంగా జ‌రిగిపోయాయి. గ‌ర్భ‌వ‌తిగా ఉన్న‌ప్పుడే షూటింగ్ కు హాజ‌రైంది. అవ‌స‌రం మేర సాహోసోపేత‌మైన యాక్ష‌న్ స‌న్నివేశాలు సైతం చేసింది.

అలాంటి బ్యూటీ గ్లామ‌ర్ వ‌ర‌ల్డ్ మిగ‌తా భామ‌ల‌కు నిత్యం స‌వాల్ విసురుతూనే ఉంటుంది. తాజాగా అమ్మ‌డు హాట్ ఫోటో ఒక‌టి ఇన్ స్టాలో చ‌క్కెర్లు కొడుతుంది. టైట్ ఫిట్ న్యూడిజైన్ లో అలియా అందంగా ముస్తాబైంది. షోల్డ‌ర్ లెస్ డిజైన్ లో అలియా మ‌తి పొగొడుతుంది! అంటే అతిశ‌యోక్తి కాదు. కిల్ల‌ర్ లుక్ లో... వేడెక్కించే హెయిర్ స్టైల్ తో కుర్ర‌కారుని ఆక‌ర్షిస్తుంది. ఒంటిపై ఎలాంటి యాక్స‌రసీస్ ధ‌రించ‌గా నేచుర‌ల్ లుక్ తోనే వావ్ అనిపిస్తుంది. అమ్మ‌డి టోన్డ్ బాడీ కి స్ట‌న్ అవ్వాల్సిందే.

ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. అలియా అభిమానులు హాట్ కామెంట్ల‌తో ఎటాకింగ్ కి దిగారు. ఇక అలియా కెరీర్ గురించి చెప్పేదేముంది. జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. వ‌రుగా సినిమాలు చేస్తూ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతుంది. తెలుగులో అవ‌కాశాలు ఇస్తామ‌న్నా? చేయ‌నంత బిజీగా గ‌డుపుతుంది.