Begin typing your search above and press return to search.

క్ల‌బ్ లో క్లోజ్ ప్రెండ్ తో ఇంత‌హాట్ గానా?

ఈ వ‌రుస‌లో ముదురు బ్యూటీ అమీషా ప‌టేల్ కూడా ఉంది. విదేశీ టూర్లు.. వ్యక్తిగత బెడ్ రూమ్ ఫోటోలను సైతం షేర్ చేసి అటెన్షన్ ని డ్రా చేస్తుంటుంది

By:  Tupaki Desk   |   26 Nov 2023 10:11 AM GMT
క్ల‌బ్ లో క్లోజ్ ప్రెండ్ తో ఇంత‌హాట్ గానా?
X

సోష‌ల్ మీడియాలో మంట‌లు రేపే ఫోటోషూట్లను షేర్ చేసి దుమ్ము రేపడం ఇప్ప‌టి ట్రెండ్. ఇన్ స్టాగ్రామ్ ఫేస్ బుక్ ట్విటర్ వేదికగా సెలబ్రిటీలు పాపులారిటీ ని పెంచుకునేందుకు ఏమాత్రం వెనకాడడం లేదు. ముఖ్యంగా ఫేడవుట్ అయిపోయిన హీరోయిన్లు అభిమానులకు రెగ్యులర్ గా టచ్ లో ఉండటానికి ఈ మాధ్యమాలు ఎంతగానో ఉపయోగ పడుతున్నాయి. నాటి మేటి కథనాయికలు సైతం తమను మర్చిపో వద్దని అభిమానులకు ఎప్పటికప్పు డు గుర్తు చేస్తూనే ఉన్నారు.


ఈ వ‌రుస‌లో ముదురు బ్యూటీ అమీషా ప‌టేల్ కూడా ఉంది. విదేశీ టూర్లు.. వ్యక్తిగత బెడ్ రూమ్ ఫోటోలను సైతం షేర్ చేసి అటెన్షన్ ని డ్రా చేస్తుంటుంది. అప్పుడ‌ప్పుడు సొగ‌స‌రి ఇన్ స్టా వేదిక‌గా సెగ‌లు పుట్టించే భంగిమ‌ల‌తో నెటి జ‌నుల మందుకొస్తుంటుంది. తాజాగా అమ్మ‌డి నుంచి ఓ హాట్ ఫోటో లీకైంది. ఇదిగా అమీషా క్ల‌బ్ పార్టీలో ఎంజాయ్ చేస్తోన్న స్టిన్ ఇది. స్కిన్ టైట్ ఫిట్ లో అగ్గిరాజేసే అందాల‌తో మ‌తి చెడ‌గొడుతుంది. వ‌య‌సు ముదిరినా అందంలో మాత్రం ఎలాంటి మార్పురాలేద‌ని ప్రూవ్ చేస్తుంది.


మిరుమిట్లు గొలిపే ఔట్ ఫిట్ లో అమీషా ఎద అందాల‌కి సెగ‌లు పుట్టాల్సిందే. శ‌రీరం ప‌రంగా వ‌యసు దాచేసినా... ఆవ‌య‌సు ముఖంలో మాత్రం స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. ఇంత‌కీ ఈ ఫోటో ఎక్క‌డ నుంచి అంటే? థాయ్ లాండ్ లోని ప‌టాయా నుంచి అని తెలుస్తోంది. క్ల‌బ్ ఓపెనింగ్ సంద‌ర్భంగా హాజ‌రైంది. క్లోజ్ ప్రెండ్ ఆర్బాజ్ ఖాన్ తో క‌లిసి కేక్ క‌ట్ చేస్తూ ఇలా ద‌ర్శ‌న‌మిచ్చింది. చుట్టూ ఎంత మంది బ్యూటీలున్నా క‌ళ్ల‌న్నీ అమీషాపైనే ప్ర‌స‌రించేలా చేస్తుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. అమీషా అందాల‌కి కుర్రాళ్లంతా ఫిదా అవుతున్నారు.

అమీషా ప‌టేల్ పేరు ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ‌గా వివాదాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగ‌తి తెలిసిందే. అమ్మ‌డు కొన్ని రోజులుగా ర‌క‌ర‌క‌కాల వివాదాల‌తో అంట‌గాగుతోంది. ఈ క్ర‌మంలో బాలీవుడ్ పై సైతం నిప్పులు చెరిగిన సంద‌ర్భాలున్నాయి. కెరీర్ ప‌రంగా త‌న ఎదుగుద‌ల‌కు అడ్డు తగిలిన వారి విష‌యంలో చెడుగుడు ఆడేసిన సంగ‌తి తెలిసిందే.