Begin typing your search above and press return to search.

ఆ సబ్బు యాడ్ పాప్‌ ఇప్పుడు హాట్ బాంబ్‌

పదేళ్ల క్రితం చైల్డ్‌ ఆర్టిస్ట్‌ గా చేసిన వారు ఇప్పుడు హీరోయిన్స్ గా దుమ్మురేపుతూ ఉంటే చాలా మంది నోరు వెళ్లబెడుతున్నారు.

By:  Tupaki Desk   |   3 Nov 2023 4:30 PM GMT
ఆ సబ్బు యాడ్ పాప్‌ ఇప్పుడు హాట్ బాంబ్‌
X

బుల్లి తెరపై, వెండి తెరపై కొన్ని సంవత్సరాల క్రితం చైల్డ్‌ ఆర్టిస్ట్‌ గా చేసిన వారు ఇప్పుడు హీరోయిన్స్ గా దుమ్మురేపుతూ ఉంటే చాలా మంది నోరు వెళ్లబెడుతున్నారు.


ఇప్పుడు మరో అమ్మాయి అందరి నోళ్లు వెళ్లబెట్టుకునేంత హాట్ అందాల ఆరబోత చేస్తోంది. అవ్ నీత్ కౌర్‌.. ఈ పేరు చెప్పగానే ఆ అమ్మాయిని గుర్తు పట్టలేక పోవచ్చు. కానీ బంటీ ఏంటి నీ సబ్బు స్లో నా ఏంటి అంటూ ఆ అమ్మాయి చెప్పిన డైలాగ్ ను గుర్తు చేస్తే చాలు వెంటనే ఆ అమ్మాయి గురించి అందరికీ తెలిసి పోతుంది.

అప్పట్లో చిన్నగా క్యూట్‌ గా ఉన్న అవ్‌ నీత్ కౌర్ ఇప్పుడు హాట్ బ్యూటీగా మారింది. ఆమె సోషల్ మీడియా వాల్ పై షేర్‌ అవుతూ ఉన్న హాట్ ఫోటోలను చూస్తూ ఉంటే ఈ అమ్మాయి ఆ అమ్మాయేనా.. ఇంతలోనే అంత మార్పా అంటూ చాలా మంది కూడా నోరు వెళ్లబెట్టడం ఖాయం.

హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా క్లీ వేజ్ షో చేస్తూ ఆకట్టుకునే అందాల ఆరబోత చేస్తున్న ఈ అమ్మడికి ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు. ఆకట్టుకునే అందాల ఆరబోతకు నెటిజన్స్‌ ఫిదా అవుతూ ఆమెను పెద్ద ఎత్తున ఫాలో అవుతున్నారు. త్వరలోనే సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఈ అమ్మడు అడుగు పెట్టడం ఖాయంగా తెలుస్తోంది.