Begin typing your search above and press return to search.

ఇంతకు మించి కన్నుల పండుగ ఏం ఉంటుంది

సోషల్ మీడియా పరిధి పెరిగిన నేపథ్యంలో ముద్దుగుమ్మల అందాల ఆరబోతకి నెటిజన్స్ తడిచి ముద్ద అవుతున్నారు

By:  Tupaki Desk   |   24 Jan 2024 9:10 AM GMT
ఇంతకు మించి కన్నుల పండుగ ఏం ఉంటుంది
X

సోషల్ మీడియా పరిధి పెరిగిన నేపథ్యంలో ముద్దుగుమ్మల అందాల ఆరబోతకి నెటిజన్స్ తడిచి ముద్ద అవుతున్నారు. అందమైన ముద్దుగుమ్మలు తమ అందాన్ని సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులకు ఫాలోవర్స్ కు షేర్ చేస్తూ నెట్టింట రెగ్యులర్ గా వైరల్‌ అవుతూ ఉంటారు.


ప్రతి రోజు పదుల సంఖ్యలో ముద్దుగుమ్మలు వందల సంఖ్యలో ఫోటోలను షేర్‌ చేయడం మనం చూస్తూనే ఉంటాం. అయితే తాజాగా నలుగురు ముద్దుగుమ్మలు షేర్‌ చేసిన ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌ ను షేక్ చేస్తున్నాయి. ఆ ఫోటోలను ఎంత చూసినా తనివి తీరడం లేదు అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


ప్రేమమ్‌ సినిమాతో ప్రేక్షకులను పలకరించి సౌత్‌ లో బిజీ హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తున్న ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌. ఈ అమ్మడు మిర్రర్ ముందు కూర్చుని వయ్యారాలు ఒలకబోస్తూ కవ్విస్తూ ఉన్నట్లు కెమెరాకు ఫోజ్ ఇచ్చింది. ఈ ఫోటో కి ఫ్యాన్స్ మాత్రమే కాకుండా అంతా కూడా ఫిదా అవుతున్నారు.


ఇస్మార్ట్‌ బ్యూటీ నభా నటేష్ సోషల్‌ మీడియాలో అందాల ఫోటోలను షేర్ చేయడం ద్వారా రెగ్యులర్‌ గా అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటుంది. అయితే ఈసారి అంతకు మించి అన్నట్లుగా మినీ షార్ట్‌ తో నడుము అందాన్ని చూపిస్తూ, థైస్ ను చూపిస్తూ నభా షేర్‌ చేసిన ఫోటోలు వావ్‌ అనిపించే విధంగా ఉన్నాయి.


ప్రభాస్‌, మారుతి సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవ్వబోతున్న మాళవిక మోహన్‌ తన మినీ డ్రెస్‌ లుక్ తో మతి పోగొట్టేస్తుంది. ఇంత అందం త్వరలో టాలీవుడ్‌ కి రాబోతున్న నేపథ్యంలో చాలా సంతోషంగా ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన శ్రియా రెడ్డి కూడా తన అందంతో మంత్ర ముగ్దులను చేస్తూ కవ్విస్తోంది. హీరోయిన్ రేంజ్ అందం ఉన్నా కూడా శ్రియా రెడ్డి విలన్‌ రోల్స్ లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ గా చేయడం విడ్డూరం అంటూ ఈ ఫోటో చూసిన వారు అంటున్నారు.

మొత్తానికి నలుగురు ముద్దుగుమ్మలను చూస్తూ ఉంటే కన్నుల పండుగ అన్నట్లుగా ఉంది. అంతే కాకుండా చూపు తిప్పుకోలేకుండా ఈ నలుగురి అందం ఉందని కూడా నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.