Begin typing your search above and press return to search.

ఫొటో టాక్​.. వయ్యారాల జాబిల్లి..

అయితే హిందీలో నటించడం మొదలుపెట్టాక.. ఈ అమ్మడు గ్లామర్ గేట్లను ఫుల్​గా ఎత్తేసింది

By:  Tupaki Desk   |   14 Aug 2023 4:06 AM GMT
ఫొటో టాక్​.. వయ్యారాల జాబిల్లి..
X

'బోణీ' చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన అందాల భామ కృతి కర్బంద... తన మూడో చిత్రంతోనే ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్​తో నటించే అవకాశం దక్కించుకుంది. తీన్​మార్​ సినిమాలో సెకండ్ హీరోయిన్​గా మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త, బ్రూస్​ లీ లాంటి సినిమాలలోనూ నటించి ఆకట్టుకుంది. కన్నడ పరిశ్రమలలోనూ స్టార్ హీరోల సినిమాలతో రాణించింది.


కానీ ఈ అమ్మడు తెలుగులో మాత్రం స్టార్ హీరోయిన్ స్టేటస్​ను అందుకోలేకపోయింది. అడపాదడపా చిత్రాలు మాత్రమే చేసింది. అయితే హిందీలో బాగానే రాణించింది. వరుస అవకాశాలను అందుకుంటూ పర్వాలేదనిపించుకుంది. అయితే హిందీలో నటించడం మొదలుపెట్టాక.. ఈ అమ్మడు గ్లామర్ గేట్లను ఫుల్​గా ఎత్తేసింది. అందాల ప్రదర్శనలో ఎటువంటి హద్దులు పెట్టుకోలేదు. మస్త్​ మస్త్​ హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రాళ్లను కనువిందు చేసింది.


సోషల్​మీడియాలో అయితే రెచ్చిపోవడం మొదలుపెట్టింది. దీంతో సోషల్​మీడియా ప్లాట్​ఫామ్​లో ఆమెను ఫాలో అయ్యే యూజర్స్​ ఎక్కువ అయిపోయారు. ఫ్యాన్స్​ పెరిగేకొద్దీ తనలోని అందాలను మరింత బయటకు తీసుకుంటూ పోయింది. ఎక్కడ తగ్గలేదు. మస్త్​ కనువిందు చేసింది. అలా తాజాగా మరోసారి ఇన్​స్టాగ్రామ్​లో అదిరిపోయే హాట్ ఫోటోస్​​ను షేర్ చేసింది. గ్రీన్ కలర్​ మోడ్రన్ ఔట్​ఫిట్​లో ఎద అందాలను ఓపెన్​గా చూపిస్తూ.. పోజిలిచ్చింది.

అలాగే థై షోస్​ కూడా బాగా చూపిస్తూ ఫుల్ టెంప్ట్ చేసింది. తన బాడీ షేప్​ను బాగా అన్ని ఒంపులలో బాగా చూపించింది. వేటిని వదలకుండా అన్ని హైలైట్​ చేస్తూ ఒక్కో ఫొటోలో ఒక్కోటి చూపించింది. ఇక ఇది చూసిన అభిమానలు.. అస్సలు తట్టుకోలేం బాబాయ్​, సూపర్ హాట్​ అంటూ ఇంకా మరెన్నో కామెంట్లు చేశారు. ఆమె ఫొటోస్​ను బాగా ట్రెండ్ చేశారు.


ఇకపోతే ఈ అమ్మడు.. చివరిసారిగా 2021లో 14 ఫేరే సినిమాలో నటించింది. ఆ తర్వాత సినిమాల్లో కనపడలేదు. అప్పుడప్పుడు టెలివిజన్​లో మాత్రం కనిపించింది. కానీ నెట్టింట్లో మాత్రం గ్యాప్​ లేకుండానే కనిపిస్తోంది. ప్రస్తుతం హిందీ యాక్టర్​ పులకిత్ సామ్రాట్​తో రిలేషన్ షిప్​లో ఉంది. పెళ్లి చేసుకుంటారనే ప్రచారం కూడా సాగుతోంది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ వెబ్​సిరీస్​లలో నటించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.