Begin typing your search above and press return to search.

ఎరుపు మిర్చిలా మీనాక్షి మిరుమిట్లు!

అమ్మ‌డు కాస్త బొద్దుగానూ మారింది. ఆ బొద్దుత‌నం మ‌రింత బ్యూటీని ఎలివేట్ చేస్తుంది. అమ్మ‌డి ఖాతా తారుల‌కు ప‌ర్పెక్ట్ పిక్ ఇది

By:  Tupaki Desk   |   4 Sep 2023 7:08 AM GMT
ఎరుపు మిర్చిలా మీనాక్షి మిరుమిట్లు!
X

'మీనాక్షి మీనాక్షి...మిర‌మిర మిర్చి మీనాక్షి.. ఏదేదో అవుతోందే మ‌న‌సా నిను చూసి..యాక్ష‌న్ లోకి దూకానే గీత‌ల్ని చెరిపేసి' అంటూ సాగే పాట పాడుకోవాల్సిందే ఈ మిరుమిట్లు గొలిపే మీనాక్షిని చూసి. అమ్మ‌డు ఎరుపు వ‌ర్ణంలో ధ‌గ ధ‌గ‌లాడిపోతుంది. ఓవైపు క్లీవేజ్ అందాలు..మ‌రోవైపు పెదాల‌పై అంద‌మైన చిరు న‌వ్వు..చార‌డేసి క‌ళ్లు...బంతిపువ్వుల్లాంటి చెవులు... మాత్తంగా చంద్ర‌బింబం లాంటి ఆ అందాన్ని చూస్తే మ‌తిపోవాల్సిందే.


అమ్మ‌డు కాస్త బొద్దుగానూ మారింది. ఆ బొద్దుత‌నం మ‌రింత బ్యూటీని ఎలివేట్ చేస్తుంది. అమ్మ‌డి ఖాతా తారుల‌కు ప‌ర్పెక్ట్ పిక్ ఇది. ఈ స్నాప్ చూసిన త‌ర్వాత ఎవ‌రైనా! మీనాక్షి అందానికి లాక్ అవ్వాల్సిందే. ఆల్ట్రామోడ్ర‌న్ గాళ్ల్ గా అమ్మ‌డు చాలా సార్లు ఇలాంటి ఫోటోలు పోస్ట్ చేసింది. కానీ ఎరుపు వ‌ర్ణం మీనాక్షిని మ‌రింత సౌంద‌ర్య‌వంతంగా తీర్చిదిద్దింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది.

మీనాక్షి అభిమానులు ఒక్క క్ష‌ణం అలా వేచి చేసే అంద‌మంటూ త‌నివి తీరుతున్నారు. ఇక కామెంట్ బాక్స్ లో పోస్టుల గురించైతే చెప్పాల్సిన ప‌నిలేదు. అమ్మ‌డికి ల‌వ్ ప్ర‌పోజ‌ల్స్ మాములుగా వెళ్ల‌లేదు. 'గుంటూరు కారం' త‌ర్వాత ఆ ఫాలోయింగ్ రెట్టింపు అవ్వ‌డం ఖాయం. త్రివిక్ర‌మ్ అవ‌కాశం ఇచ్చాడంటే? అమ్మ‌డిలో ఆమాత్రం ఉన్న ప్ర‌తిభ‌ని చేసే. మ‌రి అమ్మ‌డిని సెకెండ్ లీడ్ కి ప‌రిమితం చేస్తారా? అంత‌కు మంచిన బాధ్య‌త‌లు అప్పగించారా? అన్న‌ది చూడాలి.

మిస్ ఇండియా కిరీటం సొంతం చేసుకున్న మీనాక్షి చౌదరి ఇచట వాహన‌ములు నిలుప‌రాదు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇందులో సుశాంత్ కి జోడీగా న‌టించింది. ఆ స‌మ‌యంలోనే త్రివిక్ర‌మ్ ఆమెలో ప్ర‌తిభ‌ని గుర్తించారు. ఇక రెండో సినిమాని ఏకంగా మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కిన ఖిలాడి సినిమాలో ఆడిపాడింది. అటుపై అడ‌వి శేషుతోనూ ప‌ని చేసింది. టాలీవుడ్ లో అమ్మ‌డికి మును మ ముందు మంచి భవిష్య‌త్ ఉంది.