Begin typing your search above and press return to search.

నేహా శర్మ.. హీటెక్కించే గ్లామర్ ట్రీట్

దీంతో బాలీవుడ్ కు షిఫ్ట్ అయింది ఈ బిహరీ బ్యూటీ. అక్కడ అడ‌పాద‌డ‌పా సినిమాలు, సిరీసులు చేస్తూ గడుపుతోంది నేహా శర్మ

By:  Tupaki Desk   |   27 July 2024 12:48 PM GMT
నేహా శర్మ.. హీటెక్కించే గ్లామర్ ట్రీట్
X

నేహా శర్మ.. టాలీవుడ్ ప్రేక్షకులకు మంచి పరిచయం ఉన్న ముదుగుమ్మనే. కొన్నేళ్ల క్రితం స్టార్ హీరో రామ్ చరణ్ చిరుత మూవీతో సినిమాల్లో నేహా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తన అందం, అభినయంతో తెలుగు సినీ ప్రియులను అలరించిన ముద్దుగుమ్మ.. రెండో చిత్రం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో చేసింది. కుర్రాడు మూవీలో నటించింది. ఆ తర్వాత తెలుగులో అవకాశాలు అందుకోవడంలో విఫలమైంది నేహా శర్మ.

దీంతో బాలీవుడ్ కు షిఫ్ట్ అయింది ఈ బిహరీ బ్యూటీ. అక్కడ అడ‌పాద‌డ‌పా సినిమాలు, సిరీసులు చేస్తూ గడుపుతోంది నేహా శర్మ. గత ఏడాది జోగిరా సారా రారా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేహా శర్మ.. నాని హాయ్ నాన్న మూవీలో క్యామియో రోల్ లో కనిపించింది. ఇటీవల వచ్చిన తృప్తి డ్రిమ్రీ బ్యాడ్ న్యూజ్ మూవీలో కూడా యాక్ట్ చేసింది. 2024లో ఇప్పటికే రెండు వెబ్ సిరీసులతో సందడి చేసింది ముద్దుగుమ్మ.

కోర్టు డ్రామా వెబ్ సిరీస్ ఇల్లీగ‌ల్ మూడో సీజన్ తోపాటు 36 డేస్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ తో ఇటీవల ఆకట్టుకుంది నేహా శర్మ. అయితే సినిమాలు, వెబ్ సిరీసులు మెల్లమెల్లగా చేస్తున్నా.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటోంది అమ్మడు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పిక్స్ షేర్ చేస్తుంటోంది. వివిధ బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ సందడి చేస్తుంటోంది. తరచూ వెకేషన్స్ కు వెళ్తూ అక్కడి అందాలను.. తన అందాలను ఓ రేంజ్ లో చూపిస్తుంటోంది నేహా శర్మ.

సినిమాల కన్నా తన పిక్స్ తోనే ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటోంది. ఎద అందాలన్నీ కనిపించేలా గ్లామర్ షో చేస్తుంటోంది. తన స్కిన్ షోతో మత్తెక్కిస్తుంటోంది. అప్పుడప్పుడు తన సిస్టర్ ఐషా శర్మతో ఫోట్ షూట్స్ చేస్తూ ఫిదా చేస్తుంటోంది. పోటీ ప‌డి మ‌రి త‌మ అందాలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంటారు. తాజాగా బ్లాక్ కలర్ ఫ్లోరల్ డ్రెస్ లో దిగిన స్టన్నింగ్ పిక్స్ ను షేర్ చేసింది అమ్మడు. ఫోటో డంప్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

క్రేజీ మిర్రర్ సెల్ఫీతో అందరినీ మాయ చేస్తోంది అమ్మడు. ఎద అందాలను దొంగచాటుగా ప్రదర్శిస్తూ తన ఓర చూపుతో మైండ్ బ్లాక్ చేస్తోంది. తన గ్లోయింగ్ స్కిన్ తో అట్రాక్ట్ చేస్తోంది. నెటిజన్ల చూపులు తిప్పుకోనివ్వకుండా అలరిస్తోంది. నేహా శర్మ లేటెస్ట్ ఫోటో షూట్‌ సోష‌ల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే అందం, అభిన‌యం సమపాళ్లలో ఉన్న.. నేహా శర్మ గ్లామర్ షోను మీరు చూశారా మరి?