Begin typing your search above and press return to search.

క్లీ వేజ్ షో తో కవ్విస్తున్న 'బాహుబలి' ఐటం

కెనడా లో పుట్టిన ముద్దుగుమ్మ నోరా ఫతేహి ఇండియన్ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో సందడి చేస్తోంది

By:  Tupaki Desk   |   14 Aug 2023 11:28 AM GMT
క్లీ వేజ్ షో తో కవ్విస్తున్న బాహుబలి ఐటం
X

కెనడా లో పుట్టిన ముద్దుగుమ్మ నోరా ఫతేహి ఇండియన్ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో సందడి చేస్తోంది. 2014 లో హిందీ లో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. 2015 లో తెలుగు లో టెంపర్ సినిమా ఐటం సాంగ్ చేసి మెప్పించింది. ఆ తర్వాత రాజమౌళి దృష్టిని ఆకర్షించింది. బాహుబలి సినిమా లో ఐటం సాంగ్‌ చేయడం ద్వారా మరింతగా నోరా ఫతేహి గుర్తింపు సొంతం చేసుకుంది.


బాహుబలి తర్వాత నోరా ఫతేహి కి కిక్ 2, షేర్‌, లోఫర్ సినిమాల్లో కూడా ఈ అమ్మడు ప్రత్యేక పాటల్లో అలరించింది. ఊపిరి సినిమా తో కూడా ఈ అమ్మడు ఆకట్టుకుంది. ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు సౌత్‌ సినిమాల్లో నటించడం లేదు. కానీ ఈ అమ్మడి ఫోటోలు మాత్రం రెగ్యులర్‌ గా ఇక్కడ కూడా తెగ వైరల్‌ అవుతూ ఉంటాయి.

హిందీ బిగ్ బాస్ సీజన్‌ 9 లో సందడి చేసిన ముద్దుగుమ్మ నోరా ఫతేహి ఆ తర్వాత బాలీవుడ్‌ సినిమాలు, సౌత్‌ సినిమాలు ఇలా అన్ని చోట్ల కూడా సందడి చేస్తూనే ఉంది. ఈ మధ్య కాలంలో ఈమె సోషల్‌ మీడియాలో షేర్ చేస్తున్న అందాల ఆరబోత ఫోటోలు మరియు వీడియోలు రెగ్యులర్‌ గా వైరల్‌ అవుతూనే ఉన్నాయి.

తాజాగా ఇలా క్లీవేజ్ షో చేస్తూ నడుము అందాలతో అలరించింది. అంతే కాకుండా థైస్ ను ఎక్స్ పోజ్‌ చేస్తూ బాబోయ్‌ అనిపించేంత అందంగా కనిపిస్తోంది. మూడు పదుల వయసు దాటినా కూడా ఈ అమ్మడి అందాల ఆరబోతకు హద్దు లేకుండా పోయింది అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తూ ఉన్నారు. ఈ రేంజ్ లో అందాల ఆరబోత కంటిన్యూ చేస్తే బాలీవుడ్ లో ఈ అమ్మడు మరింత బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.